Begin typing your search above and press return to search.
కియరాని అలా రౌండప్ చేసి ఫ్లాష్ లు మెరిపించారు!
By: Tupaki Desk | 27 Jan 2021 1:30 PM GMT'ఆకర్ష' మంత్రం వేయడంలో నేటితరం కథానాయికలు ఎవరికి వారే తీసిపోరు అంటే అతిశయోక్తి కాదు. బోల్డ్ లుక్ తో వీధుల్లో కనిపిస్తే చాలు అక్కడే కళ్లన్నీ వాలిపోతాయి. జిమ్ కి వెళ్లినా మార్కెట్ కి వెళ్లినా అదే అవతారం. కుర్రాళ్లు వేడెక్కిపోవాలి. స్టన్నయ్యి కళ్లప్పగించేయాలి. ఇదే నేటి ట్రెండ్. సోషల్ మీడియా యుగంలో అడ్డూ ఆపూ లేని ఈ వైఖరి ఎంతదాకా వెళుతుందో కానీ..
ఎంతో సాంప్రదాయ బద్ధంగా కనిపించే భామలు కూడా ఇటీవల చెలరేగి అందాల్ని ఎక్స్ పోజ్ చేస్తున్నారు. ఇక అందాల ఆరబోతలో పీజీ డిగ్రీ పాసైన కియరాని అయితే అస్సలు ఆపలేరు ఎవరూ. ఈ అమ్మడు తొలి నుంచి ఇదే పంథాలో లేకపోయినా ఇటీవల సోషల్ మీడియా కాంపిటీషన్ లో చెలరేగిపోతోంది. బోల్డ్ అప్పియరెన్స్ కి ఏమాత్రం వెనకాడడం లేదు.
`భరత్ అనే నేను` చిత్రంలో కనిపించిన కియరాయేనా? అనేంతగా చెలరేగుతోంది ఇన్ స్టాలో. వరుస ఫోటోషూట్లతో మంటలు పెడుతోంది. తాజాగా కియరా జిమ్ డ్రెస్ లో ప్రత్యక్షమైంది. టైట్ వైట్ కలర్ లోదుస్తులను హైలైట్ చేస్తూ.. ఆ బాటమ్ లో ఆరెంజ్ మిక్స్ నియాన్ పింక్ కలర్ షార్ట్ లెగ్గిన్ తో ప్రత్యక్షమైంది. దానిపై డఫెట్ కోట్ తో కవరింగ్ కి ట్రై చేసింది. ఇక ఆ దేహశిరులను అతుక్కుపోయిన ఆ టైట్ డ్రెస్ అందాల్ని ఎలివేట్ చేస్తోంది. చూడగానే టెంప్ట్ అయ్యేలా ఉందీ లుక్. దీంతో తన చుట్టూ మూగేసిన స్టిల్ ఫోటోగ్రాఫర్లు ఊరిపాడనివ్వకుండా ఫ్లాష్ లు మెరిపిస్తూ తనని కదలనివ్వలేదంటే నమ్మండి.
ఫోటోగ్రాఫర్లు ముందు ఏమాత్రం బెరుకు లేకుండా అలా చిరునవ్వులు చిందిస్తూ కియరా హొయలు పోయింది. దర్శకుడు శశాంక్ ఖైతాన్ తో కథా చర్చలు ముగించిన తర్వాత కియారా అలా రిటర్నులో కార్ వద్దకు వచ్చింది. కియారా అద్వానీ తన జిమ్ దుస్తులు ధరించి ఆఫ్ వైట్ కలర్ జాకెట్ లో కనిపించడమే ఆశ్చర్యపరుస్తోంది. తన చేతిలో భారీగా ఉన్న డియోర్ బ్యాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
లాక్డౌన్ 5.0లో ప్రవేశించాక కియరా మాల్దీవుల విహారానికి వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి బికినీ ట్రీట్ తో అలరించింది. ఇక కెరీర్ సంగతి చూస్తే కియారా అద్వానీ ఇటీవల చండీగర్ లో రాజ్ మెహతా దర్శకత్వం లో జగ్ జగ్ జీయో చిత్రీకరణను ముగించారు. వరుసగా పలు క్రేజీ చిత్రాల్లో నటించేందుకు కియరా సంతకాలు చేసింది.