Begin typing your search above and press return to search.
గ్లామర్ పాత్రలైనా నో ప్రాబ్లమ్
By: Tupaki Desk | 30 Dec 2017 11:30 PM GMTప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా టాలీవుడ్ లో కొత్త నటీమణులు బాగానే పరిచయం అయ్యారు. సినిమాల ప్రభావం ఎలా ఉన్నా కూడా హీరోయిన్స్ కి అయితే కొంచెం పాజిటివ్ మార్క్స్ వచ్చాయి. చాలా వరకు హీరోయిన్ మెప్పించారు. ఈ ఏడాది చిన్న సినిమాలతో పరిచయమైన హీరోయిన్స్ లిస్ట్ చాలా పెద్దగానే ఉంది. అందులో ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే కొంచెం కష్టమే. అయితే వారందరిలో కొంచెం డిఫెరెంట్ గా కనిపించిన బ్యుటీ కోమలి.
ఈ ముద్దుగుమ్మ గత నెలలో వచ్చిన నెపోలియన్ అనే సినిమా ద్వారా పరిచయం అయ్యింది. సినిమా ఏ మాత్రం ఆడలేదు గాని అమ్మడు చేసిన నెగిటివ్ పాత్ర క్రిటిక్స్ ని బాగా ఆకట్టుకుంది. ఇక ఫైనల్ గా అసలు విషయానికి వస్తే.. కోమలి ముంబై లో తన విద్యాబ్యాసాన్ని ముగించింది. ఆమెలో డాక్టర్ కూడా ఉన్నారు. అంతే కాకుండా క్లాసికల్ డ్యాన్స్ కూడా తెలుసట. ఇక యాక్టింగ్ వైపు కూడా అడుగులు వేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవాలని ఆమె చూస్తోంది.
వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒకే చేయడం తనకు నచ్చదట. కథలో ప్రాధాన్యం ఉంటేనే ఎటువంటి పాత్రలకైనా ఒకే చేస్తుందట. అంతే కాకుండా గ్లామర్ పాత్రలను అయినా నో ప్రాబ్లమ్.. కథకు అవసరం అయితే తప్పకుండా అటువంటి లుక్స్ లో కనిపిస్తాను అని కోమలి వివరించింది.