Begin typing your search above and press return to search.
రాష్ట్ర విభజన పై కంచె పంచ్?
By: Tupaki Desk | 29 Oct 2015 5:04 AM GMTమనుషుల మధ్య సరిహద్దులు పెట్టుకోవద్దని, ఊర్ల మధ్య.. ఊర్లలొ కంచెలు వేసుకుని ఒకరికి ఒకరు దూరం కావద్దన్న ప్రధానాంశంతో దర్శకుడు జాగర్లమూడి రాధకృష్ణ 'కంచె' సినిమాను తెరకెక్కించాడు. ఈ కధాంశానికి రెండవ ప్రపంచ యుద్ధాన్ని జతకలిపి చెప్పాలనుకున్న పాయింట్ ని యూనివర్సల్ రీచ్ కలిగేలా చేశాడు.
విడిపోయిన వాటిని ఎలాగో కలపలేం. కనీసం కలిసున్నవారన్నా విడిపోకండని కంచె చిత్ర అంతరాత్మ ఈ ప్రపంచాన్ని వేడుకుంటుంది. అయితే ఈ కధంతా మరోకోణంలో చూస్తే ఆంధ్ర - తెలంగాణా రాష్ట్ర విభజనపై కలిగిన అసంతృప్తితో ఈ సినిమా తెరకెక్కినట్టు కనిపిస్తుంది.
అప్పటివరకూ అన్నదమ్ముల్లా కలిసున్నా రెండు ప్రదేశాలు విడిపోవడంతో దర్శకుడు - రచయితల ఘోష ఈ సినిమాలో ప్రతిధ్వనిస్తుంది. మరి తెలిసో, తెలియకో రాష్ట్ర విభజనపై క్రిష్ కంచె ఒక పంచ్ వేసినట్టే..