Begin typing your search above and press return to search.
హాట్ ఫోటోలతో హీరో కూతురు దాడి!
By: Tupaki Desk | 8 Nov 2016 11:30 AM GMTబాలీవుడ్ లో చాలామంది స్టార్స్ కి అత్యద్భుతమైన ఉచిత పబ్లిసిటీని అందించడంలో సోషల్ మీడియా పాత్ర చాలా పెద్దది. కేవలం ట్విట్టర్ లోనూ, ఫేస్ బుక్స్ లోనూ తమ తమ ఫోటోలు పోస్ట్ చేసి ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకున్నవారికి అక్కడేమీ కొదవలేదు! ఆ సంగతులు అలా ఉంటే... ఈ మధ్య బాలీవుడ్ హీరో కూతురు, కుర్ర హీరో సోదరి అయిన కృష్ణా... సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేసి కుర్ర కారుపై అందాల దండయాత్ర చేస్తుంది! దీంతో అమ్మడుకి ఆన్ లైన్ లో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసింది!!
బాలీవుడ్ హీరో జాకీ ష్రాఫ్ కుమార్తె, టైగర్ ష్రాఫ్ సోదరి అయిన కృష్ణా ష్రాఫ్ గత కొంతకాలంగా సోషల్ మీడియా సెన్సేషన్ గా మారింది. తన హాట్ హాట్ అందాల ఫోటోలతో ఇన్ స్టాగ్రామ్ వేదికగా కుర్రకారు మతిపోగొడుతోంది. ఇటీవల తన టాప్ లెస్ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో తాజాగా బికినీలో ఉన్న ఫొటోను ఉంచింది. రాత్రి వేళ స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతున్నట్టుగా టూ పీస్ బికినీ ధరించిన ఈ ముద్దుగుమ్మ ఉండగా... మెదడుకు, శరీరానికి విశ్రాంతి ఇవ్వాలని అంటూ ఆ ఫొటోపై కామెంట్ రాసింది. ఈ రేంజ్ లో ఫోటోలు పెడుతుండటంతో ఇన్ స్టాగ్రామ్ లో కృష్ణా కి ఫ్యాన్ ఫాలోయింగ్ లక్షా 85 వేలకు చేరింది!
కాగా, గతంలో ఒకసారి తన కూతురి బోల్డ్ పిక్చర్స్ పై స్పందించిన జాకీ ష్రాఫ్... ఈ విషయంలో తాను జోక్యం చేసుకోనని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మాట్లాడిన జాకీ... తన పిల్లలిద్దరూ చాలా తెలివైనవారని, ఏం చేయాలో ఏం చేయకూడదు అనే అవగాహన వాళ్లకు ఉందని.. వాళ్ల ప్రవర్తనపై తనకు అభ్యంతరాలేమీ లేవని చెప్పారు! దీంతో... 'ఆ మాత్రం సపోర్ట్ సరిపోదూ... ఈ రేంజ్ లో రెచ్చిపోవడానికి' అని కామెంట్స్ వినిపిస్తున్నాయి!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/