Begin typing your search above and press return to search.
పొగతో సెగలు రేపుతున్న హాటీ
By: Tupaki Desk | 13 Dec 2016 7:30 PM GMTకృష్ణ ష్రాఫ్.. ఇంకా వెండి తెర అరంగేట్రం చేయలేదు. కానీ ఈలోపే తన హాట్ హాట్ వేషాలతో సూపర్ పాపులర్ అయిపోయింది ఈ భామ. జాకీష్రాఫ్ తనయురాలైన ఈ భామ.. టాప్ లెస్ ఫోజులతో ఇచ్చిన షాక్ నుంచి ఇంకా కుర్రాళ్లు తేరుకోలేదు. ఇంతలో మరిన్ని హాట్ హాట్ ఫొటో షూట్లతో రచ్చ రచ్చ చేస్తోంది ఈ టీనేజ్ బ్యూటీ. తాజాగా సిగార్ కాలుస్తూ ఆమె చేసిన హాట్ ఫొటో షూట్ కుర్రాళ్ల మతులు పోగొట్టేస్తోంది.
‘‘స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్’’ అంటారు కానీ.. స్మోకింగ్ కంటే కూడా నేను చాలా డేంజర్ అన్నట్లుగా ఉంది ఈ పోజు చూస్తుంటే. లింగరీలో ఎద అందాల్ని ఎర వేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేని రాత్రుల్ని మిగిల్చేలా కనిపిస్తోంది కృష్ణ ష్రాఫ్.పూనమ్ పాండే లాంటి బ్యాగ్రౌండ్ లేని భామలు ఎన్ని వేషాలేసినా ఆశ్చర్యం లేదు కానీ.. జాకీష్రాఫ్ కూతురై ఉండి ఈ అమ్మాయి వేస్తున్న ఫొటో షూట్లు బాలీవుడ్లో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. హీరో కూతురిగా అరంగేట్రం చేసి.. రచ్చ ర్చ చేసిన వాళ్లలో ఇప్పటిదాకా సోనమ్ కపూర్ పేరే చెప్పేవాళ్లు. కృష్ణ ష్రాఫ్ ఆమెను మించిపోయేలాగే ఉంది వ్యవహారం చూస్తుంటే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/