Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరీ: బాయ్ ఫ్రెండ్ తో సరదాలు సరసాలు!
By: Tupaki Desk | 3 May 2020 12:59 PM GMTటాలీవుడ్ లో స్టార్ కిడ్స్ వ్యవహారాలు అన్నీ సీక్రెట్స్ గా సాగుతుంటాయి.. అయితే బాలీవుడ్ లో స్టార్ కిడ్స్ చా..లా ఓపెన్ గా ఉంటారు. సోషల్ మీడియాలో అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటారు. బాయ్ ఫ్రెండ్స్ ఉంటే దాచిపెట్టకుండా వారి ఫోటోలు కూడా షేర్ చేస్తూ 'నా ఇష్టం' అంటూ లోకాన్ని డోంట్ కేర్ అంటూ ఉంటారు. టైగర్ ష్రాఫ్ కుమార్తె.. టైగర్ ష్రాఫ్ చెల్లి కృష్ణా ష్రాఫ్ ఇదే కేటగిరీ.
ఈ భామ ఇప్పటికే టాటూ ఫోటోలు.. అవీ ఇవీ షేర్ చేసి నెటిజన్లకు చాలా సార్లు షాక్ ఇచ్చింది. ఈ భామకు ఎబాన్ హ్యామ్స్ అనే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. తాజాగా ఆ బాయ్ ఫ్రెండ్ తో సరసాలాడుతూ.. కలిసి మెలిసి సరదా కసరత్తులు చేస్తూ ఉన్న ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేసింది. ఒక ఫోటోలో ఇద్దరూ హగ్ చేసుకుని కిస్సుబుస్సులాడుతున్నారు. ఈ ఫోటోలో కృష్ణ టాప్ లెస్ గా ఉందని కొందరు అతి మేథావులు అనుకున్నారు కానీ అది నిజం కాదు. మరో ఫోటోలో కృష్ణపై తల పెట్టి తలక్రిందులుగా అదేదో రివర్సు కసరత్తు చేస్తున్నాడు. మరో ఫోటోలో ఇద్దరో స్విమ్మింగ్ పూల్ లో ఈతముద్దు ఇచ్చుకుంటున్నారు.
ఈ వ్యవహారం చూస్తుంటే.. మాకు తొందరగా పెళ్లి చెయ్యండి మొర్రో అంటూ ఇద్దరూ వారివారి పేరెంట్స్ కు ఇన్స్టా గ్రామ్ లో దరఖాస్తు చేసుకుంటున్నట్టుగా ఉంది. మరి ఈ ఆర్జీలు.. ఫోటోల భాష వారికి అర్థం కావడంలేదో ఏమో. ఎవరైనా చెప్పి పుణ్యం కట్టుకుంటే మేలు. ఒక ఇంటివారవుతారు. ఈ కసరత్తులేవో ఇంట్లో ఎంచక్కా చేసుకుంటారు.