Begin typing your search above and press return to search.
నగ్నంగా హీటెక్కించిన హీరో కూతురు
By: Tupaki Desk | 17 Oct 2015 5:32 AM GMTఉన్నట్టుండి విరుచుకుపడడం సునామీ లక్షణం. ఎట్నుంచి వస్తుందో.. ఎలా వస్తుందో .. ఎవరికీ తెలీదు. ముందే సిగ్నల్ ఇవ్వదు. ఎక్కడో పుట్టుకొచ్చిన పెనుకంపనం సునామీ లా మారి తీరాన్ని తాకుతుంది. హెచ్కరిక లేని ముప్పులా విరుచుకుపడుతుంది. ఇదిగో ... ఈ అమ్మడి వ్యవహారం కూడా చూస్తుంటే అలానే ఉంది మరి..! ప్రముఖ బాలీవుడ్ నటుడు జాకీష్రాప్ తనయురాలు కృష్ణా ష్రాప్ మొన్నటికి మొన్న తన వ్యక్తిగత ఇన్ స్టాగ్రమ్ పేజ్ లో ఫోటోషూట్ పిక్స్ అంటూ వలువలు విప్పేసిన టాప్ లెస్ ఫోటోల్ని పెట్టి సంచలనం సృష్టించింది. యువతరం పిచ్చెక్కి మరీ ఆ ఫోటోల్ని డౌన్లోడ్ చేసుకున్నారు. వాట్సాప్ లలో షేర్ చేసుకున్నారు.
హఠాత్తుగా ఇలా న్యూడ్ ఫోటోలతో అమ్మడు ఇలా విరుచుకుపడిందేంటి? హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందా? అంటూ మీడియా నుంచి బాణాల్లాంటి ప్రశ్నలు సూటిగా తాకే సరికి దానికి సమాధానం చెప్పుకోవడానికి జాకీష్రాప్ కి బొప్పి కట్టింది. కూతురిని సమర్ధిస్తూ తప్పేం లేదులే అని సన్నాయి నొక్కులు నొక్కాల్సి వచ్చింది. అయితే కృష్ణా ష్రాప్ ఆగడాలు అక్కడితో ఆగిపోలేదు. లేటెస్టుగా మరో పిక్ని ఇన్ స్టాగ్రమ్ లో పెట్టి మరోసారి టాక్ ఆప్ ది టౌన్ అయ్యింది. పూర్తిగా నగ్నంగా ఉన్న ఫోటో ఇది. బెడ్ రూమ్ లో శయనించేప్పుడు తన బ్యాక్ లెస్ ఫోజుని చూపించింది. అయితే ఇలా ఎందుకు చేస్తున్నావ్? అన్న ప్రశ్నకు కృష్ణ ఓ ఆసక్తి కలిగించే సమాధానం చెప్పింది. నా ఫోటోగ్రాఫర్ ఫ్రెండు, నేను నా బెడ్ రూమ్ లో ఇలా ప్రయోగాలు చేశాం. విన్ విన్ సిట్యేయేషన్ ఇది. తనో పెద్ద ఫోటోగ్రాఫర్ కావాలనుకుంటోంది. అందుకే సాయం చేస్తున్నా అంటూ కూనిరాగం తీసింది. బాప్ రే ఫ్రెండుతో కలిసి ప్రయోగాల్లో రాటుదేలిపోతోంది కదూ?