Begin typing your search above and press return to search.
పెళ్లిలో కూడా క్లీవేజ్ చూపిస్తారా!!
By: Tupaki Desk | 20 March 2018 3:08 PM GMTతెలుగు బ్రూస్ లీ రామ్ చరణ్ కి అక్క.. తమిళ బ్రూస్ లీ జీవీ ప్రకాష్ కు లవర్ కృతి కర్బందా. ఈ ఢిల్లీ భామ తెలుగులోనే 'బోణి' కొట్టింది కానీ.. తర్వాత కన్నడకు షిఫ్ట్ అయిపోయింది. తెలుగు.. తమిళం.. కన్నడంతో పాటు హిందీలో కూడా సినిమాలు చేసేస్తున్న కృతి కర్బందా.. ఇప్పుడు అల్ట్రా మోడర్న్ గాళ్ అవతారంతో అందరినీ ఆకట్టుకునేందుకు తెగ ట్రై చేసేస్తోంది.
రీసెంట్ గా కృతి కర్బందా ఓ పెళ్లికి అటెండ్ అయింది. సెలబ్రిటీలు తమ సన్నిహితుల వేడుకలకు వెళ్లడం సహజమే కానీ.. ఈ అందాల భామ తన సోయగాలు ఆరేసుకుంటూ వెళ్లిన తీరే అందరినీ షాక్ కి గురి చేసింది. పింక్ కలర్ గాగ్రా ధరించిన ఈ భామ.. బోలెడంత గ్లామర్ ఒలకబోసేసింది. అంతవరకూ ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు కానీ.. కృతి మాత్రం క్లీవేజ్ షో చేసేస్తూ ఆ ఈవెంట్ లో సందడి చేసింది. అక్కడ పెళ్లి చూడడానికి వచ్చిన కుర్రకారంతా.. ఈమెను చూడ్డమే సరిపోయింది. ఇక కాసింత వయసు పైబడ్డ వారైతే.. అమ్మడు చేసిన ధైర్యం చూసి ముక్కున వేలేసుకున్నారు.
ముంబైలో వరుస షూటింగ్స్ తర్వాత ఈ బ్యూటీ బాలీవుడ్ వాసనలను బాగానే వంట బట్టించుకుంది. అయితే ఇవి సెలబ్రిటీ ఈవెంట్స్ కి బాగానే ఉంటాయ్ కానీ.. కామన్ పీపుల్ ఇంకా అంత అడ్వాన్స్ అవకపోవడంతోనే.. ఇలా ఆశ్చర్యపోవాల్సి వస్తోంది. ప్రస్తుతం ఈమె చేతిలో రెండు హిందీ సినిమాలు.. నాలుగు కన్నడ సినిమాలు ఉన్నాయంటే.. కృతి కర్బందా స్పీడ్ అర్ధమవుతుంది.