Begin typing your search above and press return to search.
ఫోటో స్టొరీ: డ్యాన్సు క్లాసు బైట డామ్ హాటు
By: Tupaki Desk | 13 Sep 2019 4:29 PM GMTబెంగుళూరు బ్యూటీ కృతి కర్బందా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. సుమంత్ సినిమా 'బోణీ' తో టాలీవుడ్ బోణీ చేసిన ఈ భామ కొన్ని సినిమాల్లో నటించింది కానీ ఎందుకో కానీ అవేమీ సూపర్ డూపర్ హిట్లు కాలేదు. దీంతో కన్నడ సినిమలపై ఫోకస్ చేసింది. అయితే 'బ్రూస్ లీ' లో చరణ్ కు సిస్టర్ గా నటించి మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం అయితే బాలీవుడ్ లో సినిమాలు చేస్తోంది.
బాలీవుడ్ అనగానే హీరోయిన్లు జీరో సైజ్ పై ఫోకస్ చేస్తారు.. లేదా ఫిట్ గా ఉంటారు. అలా ఉండాలంటే రోజూ జిమ్ కు పోవడం.. లేదా యోగా చేయడం ఇలా ఏదో ఒక యాక్టివిటీ ఉంటాలి కదా. కృతి కూడా ఫిట్నెస్ ఫ్రీక్ కావడంతో రెగ్యులర్ గా జిమ్ కు వెళ్తూ కసరత్తులు చేస్తూ ఉంటుంది. అంతే కాదు ఈమధ్య తన డ్యాన్సింగ్ స్కిల్ ను మెరుగుపరుచుకునేందుకు స్పెషల్ గా డ్యాన్స్ క్లాసులకు కూడా హాజరవుతోందట. ఇలా కృతి తన డ్యాన్స్ క్లాసుకు వెలుపల తీయించుకున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
ఈ ఫోటోలో కృతి బ్లాక్ కలర్ టాప్.. షార్ట్ ధరించింది. పైనేమో పొట్టిగా ఉండే స్టైలిష్ జాకెట్ కూడా ధరించింది. చిరునవ్వులు నవ్వుతూ యమా స్టైలిష్ గా పోజిచ్చింది. మిల్లీ మీటర్ల సైజ్ ఉండే నిక్కర్ కావడంతో కాళ్ళ అందాలు బైట పడ్డాయి కానీ ఒక విషయం మాత్రం ఫుల్లు నిరాశే. అదేంటో కె. రాఘవేంద్రయిజం ఫాలో అయ్యే కళాపోషకులకు తెలిసే ఉంటుంది. ప్రత్యేకంగా దాన్ని ప్రస్తావించి వారి కళాపోషణ జ్ఞానాన్ని తక్కువ చెయ్యలేం! అది సరే.. కృతి ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే బాలీవుడ్ లో 'హౌస్ ఫుల్ 4'.. 'పాగల్ పంటి'.. 'చెహ్రే'.. 'తైష్ సినిమాల్లో నటిస్తోంది. తమిళంలో 'వాన్' అనే సినిమాకు ఈమధ్యే సైన్ చేసింది