Begin typing your search above and press return to search.
నైటీలో ప్రియుడి ఒడిలో బందీ అయిన కృతి!
By: Tupaki Desk | 28 Aug 2021 12:30 AM GMTకృతి కర్భందా.. టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. సుమంత్ బోణి చిత్రంతో తెలుగు చిత్రసీమలోకి అడుగు పెట్టిన అమ్మడు అటుపై తీన్మార్.. ఒంగోలు గిత్త.. బ్రూస్లీ సినిమాల్లో నటించింది. కానీ ఏ సినిమా కూడా కృతిని ఇక్కడ నిలబెట్టలేకపోయాయి. దీంతో ఆమె బాలీవుడ్ లో బిజీ అయింది. ప్రస్తుతం అక్కడే వరుసగా సినిమాలు చేస్తోంది.
రాజ్ రీబూట్ చిత్రం అక్కడ అమ్మడి కెరీర్ నే టర్న్ చేసింది. ఆ సక్సెస్ ఎన్నో అవకాశాలకు దారులు వేసింది. సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హాష్మీతో ఘాటైన రొమాన్స్ కృతి ప్రొఫెషనల్ కెరీర్ లో ఎంతగానో పనికొచ్చింది. `వీరే డి వెడ్డింగ్`.. `యమ్లా పగ్లా దీవానా ఫిర్ సే`..`హౌస్ ఫుల్ -4` చిత్రాలు కృతి కెరీర్ ని మరింత వేగవంతం చేసాయి.
ఇలా ప్రోఫెషనల్ కెరీర్ లో ఎంతో జోష్ తో సంతోషంగా ఉందో పర్సనల్ గాను అంతే ఆనందంగాను లైఫ్ ని లీడ్ చేస్తోంది. అమ్మడు యువహీరో పుల్కిత్ సామ్రాట్ తో ప్రేమలో పడిన సంగతి బహిరంగంగా తెలిసినదే. ఇద్దరు చాలాసార్లు మీడియా కంట పడ్డారు. సన్నిహితంగా మెలిగిన ఆధారాలు దొరికాయి. దీంతో వ్యవహరం పై ఓపెన్ గానే మాట్లాడాల్సి వచ్చింది. పుల్కీత్ నా ప్రియుడు అంటూ పబ్లిక్ గానే చెప్పింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పుల్కిత్ ప్రేమ గురించి పూస గుచ్చింది. నేను ఎలా ఉన్నానో నన్ను అలాగే ఉండనిస్తాడు. తనలా మారమని అనడు. నా కోసం అతను కూడా మారడు. ఎవరి సౌకర్యం ప్రకారం అలా నడుచుకుంటాం. ఎవరు హద్దులు మీరం. కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. వాటిని ఏ ఒక్కరం ఏ సందర్భంలోనూ క్రాస్ చేయం. ఆ విషయంలో ఇద్దరం చాలా బ్యాలెన్స్ డ్ గా ఉంటామని తెలిపింది. అలాగే ప్రియుడి కౌగిలిలో నైట్ వేర్ లో బందీ అయిన ఓ ఫోటోని కూడా ఇన్ స్టాలో పంచుకుంది. ఈ ఫోటోపై నెటి జనుల కామెంట్లు ఆసక్తికరం.