Begin typing your search above and press return to search.
క్లీవేజ్ షోకులు బ్రేక్ ఇస్తాయా??
By: Tupaki Desk | 16 March 2017 5:49 PM GMTప్రస్తుతం జరుగుతున్న ఫెమినా బ్యూటీ అవార్డుల వేడుక.. అందాల భామల షోకుల ప్రదర్శనకు వేదికగా మారిపోయింది. బాలీవుడ్ నుంచి మాత్రమే కాకుండా. దక్షిణాది పరిశ్రమకు చెందిన ఎంతో మంది సుందరాంగులు.. తమ సోయగాలను వయ్యారంగా ప్రదర్శిస్తూ అలరిస్తున్నారు.
రామ్ చరణ్ బ్రూస్ లీ మూవీలో అక్కగా నటించిన కృతి కర్బందా.. రెచ్చిపోయి మరీ క్లీవేజ్ షో చేసి పారేసింది. కన్నడలో చెప్పుకోదగ్గ స్థాయిలోనే సినిమాలున్నా.. తెలుగులో ఆశించిన పేరు రాకపోవడం.. హిందీలో రాజ్ రీబూట్ తో అరంగేట్రం చేసినా.. సక్సెస్ టేస్ట్ చేయలేకపోవడం వంటివి అమ్మడిని బాగానే ఛేంజ్ చేశాయి. హోమ్లీ గాళ్ టైపులో కనిపించే కృతి కర్బందా.. ఇప్పుడు బాలీవుడ్ స్టైల్ లో హాట్ లుక్స్ లోకి మారిపోయింది. మరోవైపు ఆదాశర్మ రూట్ కూడా ఇలాగే ఉంది.
ఈ భామ కెరీర్ లో హిట్ సినిమాలున్నా క్రెడిట్ మాత్రం దక్కింది లేదు. గతేడాది క్షణం మూవీతో అందరినీ ఆకట్టుకున్నా.. దాని రీమేక్ లో తప్పితే కొత్తగా సాధించిందేమీ లేదు. అందుకే ఇప్పుడు ఫెమినా బ్యూటీ అవార్డ్స్ ఈవెంట్లో కంప్లీట్ గా క్లీవేజ్ చూపించేస్తూ హాజరైంది. ఫోటోలకు ఆకర్షణీయమైన పోజులతో రెచ్చగొట్టేసింది. ఇప్పుడీ చిన్నది కమాండో2 మూవీతో బాలీవుడ్ ని అలరించేందుకు రెడీ అయిపోతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/