Begin typing your search above and press return to search.
మహేష్ హీరోయిన్.. ఆ డ్రస్ వేసుకోలేదు
By: Tupaki Desk | 14 Dec 2016 3:35 AM GMTఇప్పుడు ఏ పెద్ద న్యూస్ ఛానల్ పెట్టినా.. అలాగే ఏ పెద్ద మీడియా వెబ్ సైట్ తిరగేసినా కూడా.. వెంటనే అందరికీ 1-నేనొక్కడినే సినిమాతో మహేష్ హీరోయిన్ గా పరిచయమైన సెక్సీ లేడీ కృతి సేనన్.. రెండువేల రూపాయల నోట్లతో చేయబడిన డ్రస్సుతో తెగ సోయగాలు వలకపోసిందనే అనే వార్త హెడ్ లైన్స్ లో కనిపించే ఉంటుంది. తెలుగులో కూడా ప్రముఖ మీడియాలన్నీ ఈ డ్రెస్ గురించి ప్రముఖంగానే చెప్పుకొచ్చాయి. కాకపోతే అది ఫేక్ అని ఎంతమందికి తెలుసు?
అవును.. అసలు కృతి సేనన్ ఎటువంటి నోట్లతో చేసిన డ్రస్సు అనేదే వేసుకోలేదు. కావాలంటే ఏదైనా ఒక క్లాత్ పై 2000 రూపీస్ నోటును ప్యాట్రన్ తరహాలో ప్రింటేసి దానిని ధరించాలి. కాని కృతి ఆ పని కూడా చేయలేదు. ఎందుకంటే ఆమె ఒక ఈవెంట్ ఒక తెలుపు రంగు షిమ్మరింగ్ డ్రస్ ఒకటి వేసుకొచ్చింది. ఫోటో షాప్ సాఫ్ట్ వేర్ లో బాగా చేయతిరిగిన గ్రాఫిక్ డిజైనర్ ఒకరు ఆ డ్రస్సుపై రెండువేల రూపాయల నోటును అచ్చేసినట్లు చక్కగా డిజైన్ చేశారు. ఆ ఫోటోనే మనోళ్ళు వెరిఫై చేయకుండా పబ్లిష్ చేసేశారు.
దీనిపై స్పందించిన కృతి.. ''వాళ్లు మార్ఫింగ్ చేసిన ఫోటోలను సర్కులేట్ చేయడమేంటో.. ఈ పాపులర్ మీడియాలన్నీ ఆ ఫోటోను ప్రచురించడం ఏంటో.. నాకు చిరాకొస్తుంది'' అంటూ చెప్పింది. ''ఈ ఫోటో షాప్ మ్యాజిక్ ను నిజం అనుకునే ఆ చిన్న చిన్న మెదడులకు ఒక దణ్ణం'' అంటూ కామెంట్ కూడా చేసిందిలే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/