Begin typing your search above and press return to search.
జాబిలమ్మ+లు దిగొచ్చిన వేళ
By: Tupaki Desk | 15 Dec 2018 11:36 AM GMTతారలు దిగి వచ్చిన వేళ
మల్లెలు దిగి వచ్చిన వేళ
తారలు దిగి వచ్చిన వేళ
మల్లెలు దిగి వచ్చిన వేళ
చందమామతో ఒక మాట చెప్పాలి..
కనిపించే రంగులన్నీ సింధూరపు చీరగా..
కనిపించని సిగ్గులన్నీ ముసుగేసిన మబ్బుగా..
విరిసి పొమ్మని వెన్నెలగా.. కురిసి పొమ్మని వానగా..
నాటి మేటి క్లాసిక్ ప్రేమాభిషేకం (1981) చిత్రంలోనిది ఈ పాట. కె.చక్రవర్తి సంగీతం.. ఎస్ పీ బాలసుబ్రమణ్యం గానంతో ఇప్పటికీ ఈ పాట అభిమానుల గుండెల్లో నిలిచి ఉంది. డా.దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన చిత్రమిది. ఆ పాటను ఇప్పుడే ఎందుకు గుర్తు చేసుకోవాలి? అంటే .. ఇదిగో అందాల యువతారలు దిగి వచ్చి భూలోకాన్ని రంజింపజేస్తున్న తీరు అలానే ఉంది కాబట్టి.
స్టార్ కిడ్స్ - అందాల జాన్వీ కపూర్ - సారా అలీఖాన్.. ఫిలిమ్ మేకర్ దినేష్ విజన్ పెళ్లికి విచ్చేశారిలా. సారా ఎర్ర రంగు హాఫ్ శారీలో పెళ్లి వేదికకే హైలైట్ గా నిలిచింది. ఇక జాన్వీ కపూర్ తళుకుబెళుకుల లెహంగా డ్రెస్ లో ప్రత్యక్షమై అహూతుల్ని రంజింపజేసింది. వీళ్లతో పాటే అక్కడ 1నేనొక్కడినే ఫేం కృతి సనోన్ - సుశాంత్ సింగ్ రాజ్ పుత్ - విక్కీ కౌశల్ లాంటి తారలు విచ్చేశారు. దినేష్ విజాన్ పేరు `స్త్రీ` చిత్రంతో బెస్ట్ ఫిలింమేకర్ గా బాలీవుడ్ లో మార్మోగిపోయింది. అందుకే ఇంత కలరింగు అన్నమాట.