Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: దుమ్ము దులిపేస్తున్న బాస్ లేడీ
By: Tupaki Desk | 1 April 2021 1:30 PM GMTఎవరీ సరికొత్త B.O.S.S. L.A.D.Y ? చూస్తుంటే కార్పొరెట్ గురూలనే తలదన్నేలా ఎంతో స్టైలిష్ గా కనిపిస్తోంది. కంపెనీ సీఈవోలా... ఎంటర్ ప్రెన్యూర్ కా బాప్ లా కృతి ఇచ్చిన ఫోజు హీట్ పెంచేస్తోంది. ఇదంతా లేటెస్ట్ కాస్మోపాలిటన్ మ్యాగజైన్ కవర్ షూట్ కోసం వేషధారణ. కృతి ఈ లుక్ లో ఎంతో స్టైలిష్ గా బాస్ లేడీనే తలపిస్తున్నారు.
1-నేనొక్కడినే- దోచేయ్ సినిమాల తర్వాత మళ్లీ టాలీవుడ్ లో కనిపించలేదు ఈ అమ్మడు. కానీ బాలీవుడ్ లో బిజీ నాయికగా మారింది.ప్రస్తుతం బాలీవుడ్ లో వరుణ్ ధావన్ సరసన ఓ చిత్రంలో నటిస్తున్న ఈ బ్యూటీ తదుపరి డార్లింగ్ ప్రభాస్ సరసన ఓంరౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ 3డి లో నటిస్తోంది. ఈ చిత్రంలో సీతగా సాంప్రదాయ బద్ధమైన పాత్రలో నటించనుంది.
``ఇంకా మీరు మహిళలను ఎలా డ్రెస్ చేస్కోవాలో నిర్ధేశిస్తే.. మేం ఎక్కడున్నామో అనే ప్రశ్న మాకే సందేహం రేకెత్తిస్తుంది``.. అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్ ని ఇచ్చారు కృతి. జూనయిల్ మాలిక్ కృతికి స్టైలింగ్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. వస్త్రధారణలోనే కాదు.. అన్నిటిలోనూ స్త్రీ-పురుషులు సమానమే అన్న ఉద్ధేశాన్ని సూటిగా వెల్లడిస్తూ తనలోని ఫెమినిజాన్ని నిద్ర లేపింది కృతి.