Begin typing your search above and press return to search.
కృతి బ్యాక్ బంపర్.. అందాల చెరుకుగడే
By: Tupaki Desk | 7 Feb 2023 6:00 AMకృతి సనన్.. సినీ ప్రేక్షకులకు ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. మహేశ్ బాబు హీరోగా నటించిన 1 నేనొక్కడినే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ భామ టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్లో కూడా సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అతి తక్కువ సమయంలోనే స్టార్ కథానాయికగా ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది.
ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస సినిమాలలో నటిస్తూ బిజీబిజీగా గడుపుతోంది. భారీ బడ్జెట్ చిత్రాలలోనూ చేస్తోంది. అలా ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని పంచుకుంటోంది.
అయితే ఈ సుందరికి.. తన పొడుగు కాళ్లతో మెరుపు తీగ లాంటి అందంతో ఎప్పుడూ కుర్రకారులకు దిమ్మతిరిగే గ్రామర్ ట్రీట్ ఇస్తూనే ఉంటుంది. ఈ భామ మోడలింగ్ కాబట్టి తన నాజుకైనా అందాలను ఎలా చూపించాలో బాగా తెలుసు. అందుకే ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ కు అదిరిపోయేలా ట్రీట్ ఇస్తోంది. కొరుక్కుతినెలా అందాలతో మెస్మరైజ్ చేస్తూ.. ఏమాత్రం దాచుకోకుండా అందాలను ఆరబోస్తోంది.
అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. ఎందుకంటే మళ్లీ తన గ్లామర్‌తో దాడి చేసింది. మళ్లీ బ్లాక్ కలర్ డ్రెస్సులో మెరిసింది. సమ్మోహన పరిచేలా ఉన్న ఆమె సోయగం చూపు తిప్పుకోలేని విధంగా ఉంది. అసులు ఇంకా చెప్పాలంటే బ్యాక్ లెస్ అందాలతో కవ్వించింది. బ్యాక్ బంపర్ అనేలా చూపిస్తూ గ్లామర్ షో చేసింది.
నాజూకు నడము చూపిస్తూ.. హాట్ క్లీవేజ్ షోతో రచ్చ చేసింది. తన సన్నని నడుము విల్లులా వచ్చి కుర్రాళ్ల గుండెల్ని పిండేస్తుంది. ఇవి చూసిన నెటిజన్లు.. యు ఆర్ ఆల్వేస్ ఆన్ ఫైర్ అంటూ హాట్ ఎమోజీలతో ఆగలేకపోతున్నారు.
ప్రస్తుతం ఈ అమ్మడు నటించిన అల వైకుంటపురంలో హిందీ రీమేక్ షెహ్జాదా చిత్రం రిలీజ్ కు రెడీ అయింది. దీంతో పాటే భారీ బడ్జెట్‌గా రూపొందుతున్న ఆదిపురుష్‌లోనూ ఈ ప్రభాస్ సరసన సీతగా నటిస్తోంది. త్వరలోనే ఇది కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.