Begin typing your search above and press return to search.
బోయ్స్ గుండెల్లో చిచ్చు పెట్టిన ఉప్పెన బ్యూటీ
By: Tupaki Desk | 10 April 2021 5:30 PM GMTనటించిన తొలి చిత్రంతోనే కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పెట్టింది కృతి శెట్టి. ఉప్పెన గాళ్ గా ఈ బ్యూటీకి తెలుగు నాట గొప్ప ఫాలోయింగ్ ఏర్పడింది. కృతి అంటే ఒక మెరుపు.. అంతకుమించి కవ్వింత.. హుషారు.. ఆ అందానికి ఫిదా కాని స్కూల్ కాలేజ్ కుర్రాడు లేడు. అంతగా ఈ భామ బోయ్స్ గుండెల్లో చిచ్చు పెట్టింది.
మొదటి సినిమా రిలీజ్ కాక ముందే నాలుగు సినిమాలకు సంతకాలు చేసింది ఈ కన్నడిగ. సుధీర్ బాబు - ఇంద్రగంటి సినిమా.. నాని సరసన శ్యామ్ సింఘరాయ్ చిత్రాలతో ప్రస్తుతం బిజీ బిజీగా ఉంది. మరోవైపు ఈ భామ రిబ్బన్ కటింగులు షాపింగ్ మాల్స్ ఓపెనింగుల్లోనూ ఫుల్ బిజీగా ఉంది.
ఇక సోషల్ మీడియాల్లోనూ కృతి భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంటోంది. ఇన్ స్టాగ్రామ్ లో సంచలనం సృష్టించే సరికొత్త ఫోటోషూట్లను కృతి పోస్ట్ చేస్తోంది. తాజాగా ఓ స్పెషల్ ఫోటోని కృతి షేర్ చేసింది. ఇది అనార్కలి సూట్.. ఆ వంగపువ్వు రంగు డిజైనర్ సూట్ కి తగ్గట్టే కాంబినేషన్ డైమండ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ చెవి లోలాకులు ధరించింది. తనదైన ముగ్ధమనోహర రూపంతో మరోసారి యువతరంలో హాట్ టాపిక్ గా మారింది. `ఐ పర్పుల్ యు` అనే క్యాప్షన్ తో ఈ ఫోటోల్ని షేర్ చేయగా అవి వైరల్ గా మారాయి.