Begin typing your search above and press return to search.
దృశ్యం, ప్రేమమ్ తరువాత కుమారేనా??
By: Tupaki Desk | 25 Nov 2015 4:28 AM GMTఒక సినిమా విజయవంతం కావడానికి నాయికానాయికలకంటే కధే ఎక్కువ కారణమవుతుందని ఈ మధ్య పలు సినిమాలు తరచూ నిరువుపిస్తునే వున్నాయి. యూనివర్సల్ రీచ్ వున్న సబ్జెక్ట్ ని తీసుకుంటే అది తెరకెక్కిన మాతృకకే పరిమితంకాక ఎన్నో భాషలకు తర్జుమా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి
అలాంటి కోవకు చెందినవే దృశ్యం - ప్రేమమ్ చిత్రాలు. వీటికోసం ఎంచుకున్న కధాకధనాలు ప్రేక్షకుడికి ఒక కొత్త అనుభూతిని తీసుకురావడమేకాకుండా చూస్తున్న ప్రతీఒక్కరూ సినిమాలో లీనమవ్వడం అదనపుఆకర్షణ. ఇటువంటి సినిమాలకు ఈ మధ్య తెలుగు ఇండస్ట్రీకూడా తోడ్పడతుంది.
శ్రీమంతుడు - కంచె వంటి సినిమాలు ఎంతో కొంత మంచిని చూపిస్తూ యూనివర్సల్ యాక్సేప్టెన్స్ వున్న చిత్రాలుగా నిలిచాయి. కాకపోతే వీటి బడ్జెట్ ఎక్కువ కావడంతో మిగిలిన బాషలలో రీమేక్ కి కాస్త వెనకడుగు వేస్తున్నారు. కానీ అతితక్కువ బడ్జెట్ తో ఈ మధ్య విడుదలై విజయం సాధించిన కుమారి 21F అందరినీ ఆకర్షిస్తుంది. బోల్డ్ సబ్జెక్ట్ కాబట్టి బాలీవుడ్ - తక్కువ బడ్జెట్ కాబట్టి తక్కిన సౌత్ ఇండస్ట్రీ వుడ్స్ ఈ సినిమాపై కన్నేసినట్టు సమాచారం.