Begin typing your search above and press return to search.
ఫోటో స్టొరీ: కైరా కేరాఫ్ హాట్ నెస్!
By: Tupaki Desk | 22 Nov 2018 5:30 PM GMTబాలీవుడ్ లో చాలామంది బ్యూటీలే ఉంటారు గానీ ఘాటు బ్యూటీలు కొందరే. కైరా దత్ సరిగ్గా అలాంటి కేటగిరీ భామ. ఈ కైరా మన తెలుగు వారికీ పరిచయమే. అల్లు అర్జున్ సూపర్ హిట్ ఫిలిం 'రేస్ గుర్రం' లో 'బూచాడే బూచాడే' సాంగ్ లోనూ నందమూరి బాలకృష్ణ 'పైసా వసూల్' లోనూ నటించింది.
ఇక ఈమె గురించి ఘాటుగా చెప్పాలంటే బాలాజీ టెలిఫిలిమ్స్ వారి హాట్ వెబ్ సిరీస్ 'XXX: అన్ సెన్సార్డ్' లో నటించి ప్రేక్షకులకు కిక్కిచ్చింది. ఈ హాటీ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఘాటు ఫోటోలతో విరుచుకుపడుతూ ఉంటుంది. కింగ్ ఫిషర్ క్యాలెండర్ గర్ల్ అయిన ఈ భామకు హాట్ ఫోటోలనేవి కొట్టిన పిండి. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఫోటో పోస్ట్ చేసి "నా ఒంపులంటే నాకు ప్రేమ. #మీరెవ్వరు నన్ను బాడీ షేమింగ్ చెయ్యలేరు" అనే బోల్డ్ క్యాప్షన్ ఇచ్చింది.
ఇక ఫోటో ఎలా ఉంది అంటే తెల్లటి బెడ్ పైన సైడ్ కు తిరిగి కూర్చొని ఒంపులు సొంపులు వయ్యారంగా చూపిస్తూ.. నెటిజనులకు ముద్దిచ్చినట్టుగా పోజిచ్చింది. ఈ ఫోటోను కైరానే ఒక అద్దంలో చూస్తూ తన ఫోన్ తో తీసుకోవడం విశేషం. ఫోటో ఘాటుగా ఉండడంతో కామెంట్లు కూడా ఘాటుగానే ఉన్నాయి.