Begin typing your search above and press return to search.
యువరాణి టాప్ లెస్ కి 10 కోట్లు
By: Tupaki Desk | 4 May 2017 5:56 AM GMTవయ్యారి భామల అందాలను కెమెరాల్లో బంధించేందుకు ఫోటోగ్రాఫర్స్ తెగ ట్రై చేసేస్తుంటారు. ముఖ్యంగా సెలబ్రిటీలను అయితే వెంటాడి మరీ ఫోటోలతో తెగ ఇబ్బంది పెట్టేస్తుంటారు. వారి ప్రైవసీ పరిస్థితులను అస్సలు పట్టించుకోరు. అలాంటిది టాప్ లెస్ గా ఓ బ్యూటీ దొరికితే.. ఆమె ఏకంగా ఓ యువరాణి అయితే!!
ఓ ఐదేళ్ల క్రితం అదే జరిగింది. ఫ్రెంచ్ మేగజైన్ క్లోజర్ తో పాటు.. అక్కడి ఓ స్థానిక డైలీలో కవర్ పేజ్ గా ఓ జంట ఫోటో వచ్చింది. ఆ జంట ఎవరో కాదు.. బ్రియన్ ప్రిన్స్ విలియం.. అతని భార్య కేట్ మిడిల్ టౌన్. వీరిద్దరూ అప్పట్లో సమ్మర్ ను గడిపేందుకు ఫ్రాన్స్ కు వచ్చారు. అక్కడ సన్ బాత్ చేస్తున్న సమయంలో ఎవరో ఫోటోగ్రాఫర్ కేట్ ను టాప్ లెస్ గా కెమేరాలో బంధించేశాడు. ఆ ఫోటోలను ప్రచురించిన పత్రికలపై.. ఇప్పుడు న్యాయపరమైన చర్యలకు దిగింది రాయల్ ఫ్యామిలీ.
ఏకంగా 1.6 మిలియన్ డాలర్లకు పరువు నష్టం దావా వేశారు. ఇది మన కరెన్సీలో అయితే 10 కోట్ల రూపాయలు. బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీకి ఇది పెద్ద మొత్తమేమీ కాదు కానీ.. ఆయా పత్రికలకు క్లిష్టమైన విషయమే. తమ ప్రైవసీకి భంగం కలిగించారన్నది బ్రిటన్ ప్రిన్స్-ప్రిన్సెస్ వాదన. ఇంత జరిగినా క్లోజర్ మేగజైన్ మాత్రం ఈ ఫోటోను తీసిన ఫోటోగ్రాఫర్ ఎవరనే విషయాన్ని బైటపెట్టకపోవడం విశేషం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/