Begin typing your search above and press return to search.
తిక్క భామ పిచ్చెక్కిస్తోందిగా!!
By: Tupaki Desk | 10 Jun 2017 10:26 AM GMTమెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా లాస్ట్ ఇయర్ తిక్క సినిమా రిలీజైంది. ఈ సినిమా ఇలా వచ్చేసి వారం రోజుల్లోనే థియేటర్ల నుంచి వెళ్లిపోయింది. ఈ సినిమా చూసిన జనాలకు కాస్తోకూస్తో గుర్తుండేది ఆ సినిమా హీరోయిన్లలో ఒకరైన బ్రెజిల్ భామ లరిస్సా బొనేసి. ఎక్కడ ఏ షేపు అక్కడ అది కరెక్టుగా ఉందన్న రీతిలో ఈ సెక్సిణి ఉంటుంది. తిక్క సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్టవక ఈ భామ మళ్లీ తెలుగు వైపు చూడలేదు.
కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్లకుండాల్సిన క్వాలిటీలన్నీ లరిస్సాలో పుష్కలంగా ఉన్నాయి. ఇన్ స్టగ్రామ్ లో ఆమె పోస్ట్ చేసే చిత్రాలు చూస్తే కుర్రాళ్లకు రాత్రి నిద్ర పట్టదు. తాజాగా బికినీ లుక్స్ లో ఫొటోలు దిగి వాటిని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. టూ పీస్ బికినీలో ఆమె హాట్ ఫొటో చూస్తే మతులు పోగొట్టేలా ఉంది. అందగత్తెలు ఏం చేసినా అందంగానే ఉంటుంది. అందులోనూ లరిస్సా మరింత హాట్ గా ఉంటుంది. అందుకే ఆమె తన అందంతో చంపేస్తోందంటూ పిచ్చిగా లైక్స్ వస్తున్నాయి.
ఈ భామపై ఎందుకో బాలీవుడ్, టాలీవుడ్ నిర్మాతలు, డైరెక్టర్ల కన్ను పెద్దగా పడలేదు. లేకపోతే ఐటం సాంగుల కోసం ఈమె ముందు క్యూ కట్టేసేవారే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/