Begin typing your search above and press return to search.
తిక్క పాప.. అలా తళుక్కుమంటోంది
By: Tupaki Desk | 27 Dec 2016 7:30 AM GMTసాయిధరం తేజ్ మూవీ తిక్కలో కనిపించిన బ్యూటీ లారిస్సా బొనేసీ. ఇండియాలో సినిమాలు చేస్తున్న ఈ సుందరి.. నేటివ్ గా బ్రెజిలియన్. అక్కడ మాంచి మోడల్ కూడా. పైగా అమ్మడు మల్టీ ట్యాలెంటెడ్. పోర్చుగీస్ - ఇంగ్లీష్ - చైనీస్ కూడా మాట్లాడేస్తుందట. మరి ఇన్నేసి ట్యాలెంట్స్ ఉన్నపుడు ప్రపంచమంతా చక్కర్లు కొట్టేయడం.. అలా తిరగాల్సిన అవసరం రావడం కామన్.
అన్నట్లు.. అమ్మడికి బీచ్ లంటే మహా పిచ్చి. అందుకే ఏ బీచ్ సిటీకి వెళ్లినా వీలైనంత ఎక్కువ సేపు అక్కడే గడిపేస్తుందట. అక్కడ నుంచి ఫోటోలు దిగి.. తన ఫ్యాన్స్ ఖుషీ చేయడంలో ఈమెకు బోలెడంత ఆనందం ఉంది. రీసెంట్ గా ఇలా టూ పీస్ బికినీలో దర్శనం ఇచ్చింది లారిస్సా. మరీ ఇంక నారో కట్ బికినీలు వేసే ధైర్యం సాహసం మనోళ్లు ఇప్పుడప్పుడే చేయలేరు కానీ.. ఈమె బ్రెజిల్ భామ కదా. కాసింత అడ్వాన్సెడ్ గా ఉంటుందిలే.
ఇంతకీ ఆ పక్కన బికినీలో కనిపిస్తున్నది ఎవరా అనుకుంటున్నారా? లారిస్సా బొనేసి వాళ్ల మమ్మీనే. నమ్మలేకపోతే మరోసారి ఫోటో పట్టిపట్టి చూడండి.. అప్పుడు మీరే యాక్సెప్ట్ చేస్తారు. అమ్మా కూతుళ్లు పక్కపక్కనే బికినీల్లో తళుక్కమంటూ తెగ పోజులిచ్చేస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/