Begin typing your search above and press return to search.
రణవీర్ ని చూశావా సిద్ధాంత్.. ఆటపట్టించిన ఫ్యాన్స్!
By: Tupaki Desk | 22 Feb 2022 4:30 AM GMTఇటీవల కొంతకాలంగా రణవీర్ సింగ్ తాను నటించని వేరొక సినిమా వల్ల నిరంతరం వార్తల్లో నలుగుతున్నాడు. అతడి సతీమణి ఇతర యువహీరోతో ఘాటైన లిప్ లాక్ లు వేయడంపై నెటిజనులు ఆరోపణలు చేయడం తెలిసినదే. రణవీర్ ఇందుకు ఎలా అంగీకరించాడు? అని ప్రశ్నించిన అభిమానులున్నారు.
కానీ ఇది రంగుల ప్రపంచం. ఇక్కడ అంతా మాయ.. అది అంతే! అన్నది రణబీర్ ఉద్ధేశం. దానిని ఎప్పుడూ అతడు దాచుకోలేదు. తన భార్యామణి అయినా దీపిక పదుకొనే ఒక నటి మాత్రమే. తనతో కోస్టార్ సిద్ధాంత్ చతుర్వేది లిప్ లాక్ లు వేయడం వృత్తిలో భాగమే.. అతడు బాగా చేశాడు! అంటూ పొగిడేశాడు కూడా. నిజానికి దానికి చాలా గట్ ఫీలింగ్ కావాలన్నది అందరికీ తెలిసినదే.
తన పనితనంతో మనల్ని ఆకట్టుకోవడానికి ఎప్పుడు రెడీ అయ్యే రణవీర్ సింగ్ తన వింతైన పరివర్తనతో కూడా అభిమానుల్ని ఆశ్చర్యపరుస్తుంటాడు. బాలీవుడ్ లో ఎనర్జిటిక్ హీరోగా.. ఫ్యాషనిస్టాగా.. బ్రాడ్ మైండెడ్ హీరోగా అతడికి పేరుంది. తన ప్రతి యాక్టివిటీ వెరైటీని కోరుకుంటుంది. తన పనిలో తాను సర్వస్వాన్ని త్యజించడానికి రణవీర్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు.
తాజాగా రణవీర్ సింగ్ తన కండరగండడి శరీరాకృతిని ప్రదర్శించాడు. సాగిపోయి వేలాడుతున్న బనియన్ లో అతడి కండరాల బలం పిక్కబలం బయటపడింది. చూడగానే ఇతడే ఆర్నాల్డ్ అనేంతగా అతడు జిమ్ లో హార్డ్ వర్స్ చేసినట్టు కనిపిస్తోంది. అయితే ఈ ఫోటోని ప్రదర్శిస్తూ నెటిజనుల కొంటె జోకులు వైరల్ గా మారాయి. ``సిద్ధాంత్ చతుర్వేదికి వీటిని షేర్ చేస్తూ గమనించావా? అంటూ ఆట పట్టిస్తున్నారు!! అయితే అభిమానులు చమత్కారానికి కుర్రహీరో నుంచి ఆన్సర్లు అలానే ఉన్నాయి.
``ఇంత దూరం రావడానికి మాత్రమే ఇంత దూరం రాలేదు`` అని క్యాప్షన్ లో కాస్త వెరైటీగా రాశారు రణవీర్. దీనికి వ్యాఖ్యల విభాగంలో అభిమానులు తమ విస్మయాన్ని వ్యక్తం చేయగా.. నటుడు సిద్ధాంత్ చతుర్వేది ఇప్పుడు ఆందోళన చెందాలని కొందరు సరదాగా సూచించారు. దీపికా పదుకొణె ఇటీవల విడుదలైన గెహ్రాయాన్ చిత్రంలో సిద్ధాంత్ తో కొన్ని ఘాటైన రొమాంటిక్ సన్నివేశాలను కలిగి ఉంది. దానిని ఉదహరిస్తూనే తాజా గా నెటిజనులు జోకులు వేస్తున్నారు.``సిద్ధాంత్ చతుర్వేది ప్రమాదంలో ఉన్నారు`` అని ఒక నెటిజనుడు రణవీర్ లుక్ ని షేర్ చేస్తూ రాశారు. బ్రో @సిద్ధాంతచతుర్వేదిని చూడండి అని మరొకరు రాశారు.
రణవీర్ సింగ్ తన భార కాయాన్ని ప్రదర్శిస్తాడు బావుంది..! అంటూ అభిమానులు చమత్కరించారు. కెరీర్ మ్యాటర్ కి వస్తే.. రణ్ వీర్ సింగ్ చివరిగా 83 చిత్రంలో కపిల్ దేవ్ గా కనిపించాడు. 1983 క్రికెట్ ప్రపంచ కప్ లో టీమిండియా చారిత్రాత్మక విజయాన్ని ఆవిష్కరించిన ఈ చిత్రం చాలా ప్రశంసలు అందుకుంది. అతను తదుపరి చిత్రం జయేష్ భాయ్ జోర్దార్- సర్కస్ లలో నటిస్తున్నాడు. రోబో శంకర్ తెరకెక్కించనున్న `అన్నియన్`(అపరిచితుడు) రీమేక్ లో కనిపించనున్నాడు.