Begin typing your search above and press return to search.
ఇంతకీ ఇది ఏ బ్రాండ్ ప్రగ్యా?
By: Tupaki Desk | 25 Feb 2022 3:19 AM GMTఇన్నర్ అందాల్ని ప్రదర్శించేందుకు నేటి జనరేషన్ ఆసక్తిని గమనించిన పాశ్చాత్య బ్రాండ్ లు దేశంలో ఇబ్బడిముబ్బడిగా ప్రవేశిస్తున్నాయి. ఇక్కడ భారీ వ్యాపారం సాగిస్తున్నాయి. ఇందుకోసం కథానాయికలను హైర్ చేసుకుని మరీ ప్రచారం చేయడం చూస్తున్నదే.
వేడి పెంచే అందం మత్తెక్కించే యవ్వనం ఉన్న కథానాయికలతో భారీ కాంట్రాక్టులు కుదుర్చుకుని బ్రాండ్ ప్రచారం చేసుకుంటున్నాయి. ఇంతకుముందు ప్రఖ్యాత కెల్విన్ క్లెయిన్ బ్రాండ్ కోసం దిశా పటానీ విస్త్రతంగా ప్రచారం చేసింది. అది భారీ కాంట్రాక్ట్ కి సంబంధించిన వ్యవహారం.
దిశా పటానీతో పాటు పలువురు హాట్ గాళ్స్ తో సీకే బ్రాండ్ ప్రచారం చేయించుకుని బాగా లాభపడింది. సీకేకి వచ్చిన ప్రచారం అంతా ఇంతా కాదు.
అప్పట్లోనే ప్రగ్యా జైశ్వాల్ కూడా సీకే బ్రాండ్ కి విరివిగా ప్రచారం చేసింది. ఇప్పటికీ ఇన్నర్ వేర్ బ్రాండ్లకు ప్రగ్య కేరాఫ్ అడ్రెస్ గా మారింది. నిరంతరం జిమ్ యోగాతో టోన్డ్ ఫిజిక్ ని ప్రిపేర్ చేసిన ప్రగ్యా తనవైపు వచ్చే భారీ డీల్స్ కి సంతకాలు చేస్తోంది.
తాజాగా ప్రగ్య కెల్విన్ క్లెయిన్ బ్రాండ్ తో కాంట్రాక్టును పొడిగించింది. ఇంతలోనే ఓ కొత్త ఫోటోషూట్ తో మంటలు పెట్టేయడం ప్రారంభించింది. తాజాగా కెల్విన్ క్లెయిన్ ఇన్నర్ దుస్తులతో ప్రగ్య ఇచ్చిన ఫోజులు కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతున్నాయి.
బ్లాక్ ఇన్నర్ వేర్ తో ప్రగ్య ఫోజులు వైరల్ గా మారాయి. ఇక కెరీర్ మ్యాటర్ కి వస్తే కంచె లాంటి హిట్ సినిమాలో నటించిన ప్రగ్యకు టాలీవుడ్ లో ఏదీ కలిసి రాలేదు. ఇటీవలే బాలయ్య సరసన అఖండలో నటించి హిట్టందుకుంది. అటు బాలీవుడ్ లో సల్మాన్ సినిమాలో ఛాన్సొచ్చినా అది అక్కడ తనకు పెద్దంతగా కలిసి రాని సంగతి తెలిసిందే.