Begin typing your search above and press return to search.
పెళ్లికి ముందే రకుల్-జాకీ నవదంపతుల్లా చుట్టేస్తున్నారే!
By: Tupaki Desk | 19 March 2022 2:30 AM GMTరకుల్ ప్రీత్ సింగ్- జాకీ భగ్నానీ కొన్ని నెలలుగా ప్రేమ ఆస్వాదనలో మునిగితేలుతోన్న సంగతి తెలిసిందే. విదేశీ వెకేషన్స్ మొదలుకుని సెలబ్రిటీల పెళ్లిళ్ల వరకూ దొరికిన ఏ వేదికని విడిచిపెట్టడం లేదు. అన్నింటిని రౌండప్ చేసి చుట్టేస్తున్నారు. ఇంకా ఖాళీ సమయం దొరికితే పార్టీలు..పబ్ లు..మాల్దీవుల టూర్లు అంటూ చిలౌట్ అవుతున్నారు. రకుల్ ప్రేమలో పడటంకూడా ఇదే తొలిసారి. దీంతో వీలైనంత సమయాన్ని ప్రియుడితో ఆస్వాదనకే కేటాయిస్తోంది.
ఓ వైపు సినిమా లతో బిజీగా ఉన్నా..దొరికిన ఏ క్షణాన్ని వదిలిపెట్టడం లేదు. ఉన్నది ఒక్కటే జీవితం..అది ఎంజాయ్ చేయడానికే అన్నంతగా చిలౌట్ మూవ్ మెంట్స్ లోకి వెళ్లిపోతున్నారు. ఇద్దరి ప్రేమ అధికారికం రిలీల్ చేయకపోయినా..రాసుకున్నోళ్లకు రాసుకున్నంతగా వస్తోన్న మీడియా కథనాల్ని ఆ జంట లైట్ తీసుకుని ముందుకు సాగిపోతుంది. త్వరలో పెళ్లి పీఠలెక్కడానికి రెడీ అవుతున్నట్లు మీడియా కథనాలు హీటెక్కిస్తున్నాయి.
ఆ సంగతి పక్కనబెడితే మరోసారి ఈ ప్రేమపావురాలు జంటగా ఓ వేడుకకు హాజరయ్యారు. ధర్మ ప్రొడక్షన్స్ సీఈవో అయిన అపూర్వ మెహతా బర్త్ డే సెలబ్రేషన్స్ ముంబైలో గ్రాండ్ గా జరిగాయి. ఆ వేడుకలకు రకుల్-జాకీ జంటగా హాజరయ్యారు. అందుకోసం ఈ జంట ప్రత్యేకంగా ముస్తాబైంది. జాకీ బ్లాక్ టీషర్ట్..ఫ్యాంట్ ధరించి పైన వంగపువ్వు రంగు కోట్ ధరించాడు. రకుల్ డార్క్ గోల్డ్ కలర్ స్కిన్ టైట్ సిజ్లింగ్ దుస్తుల్లో క్లీవేజ్ ఎలివేషన్స్ తో ఆకట్టుకుంటుంది.ఇద్దరు జంటగా ఒకరి నడుంపై మరొకరు చేతులు వేసి కెమెరాకి ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైరల్ గా మారింది. జంట చూడముచ్చటగా ఉందంటూ అభిమానులు పెళ్లికి ముందే కామెంట్లు చేస్తున్నారు.
ఇక రకుల్ సినిమాల విషయానికి వస్తే బాలీవుడ్ లో నటిగా బిజీగా ఉంది. `డాక్టర్ జీ` అనే సినిమాలో నటిస్తోంది. చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే రిలీజ్ కానుంది. అలాగే `ఛత్రవాలీ` అనే మరో సినిమాలో కూడా నటిస్తోంది. ఇది షూటింగ్ దశలో ఉంది. `ఎటాక్`..`రన్ వే`..`థాంక్ గాడ్`..`మిషన్ సిండ్రాల్లా నటిస్తోంది`. వీటిలో కొన్ని చిత్రాలు షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయి.
ఇక కోలీవుడ్ లో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న `ఇండియన్ -2`లో నటిస్తోంది. ఈ సినిమాపై రకుల్ చాలా ఆశలు పెట్టుకుంది. తెలుగులో `31 అక్టోబర్ లేడీస నైట్` లో నటిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగు..తమిళ్ లో తెరకెక్కిస్తున్నారు. టాలీవుడ్ లో పాన్ ఇండియా చిత్రాల్లో అవకాశాలు ఇవ్వాలని ఆమధ్య బహిరంగానే కోరిన సంగతి తెలిసిందే. .