Begin typing your search above and press return to search.
సామ్ మార్పు తీసుకు వచ్చిన ఛాంపియన్
By: Tupaki Desk | 28 Feb 2022 2:52 PM GMTసమంత సినిమాల్లో మంచి నటనతో మరియు అందంతో ఎన్నో అవార్డులను మరియు రివార్డులను సొంతం చేసుకుంది. ఇండస్ట్రీలో ఉన్న వారు సినిమాకు సంబంధించిన అవార్డులను అందుకోవడం నార్మల్ విషయమే. కాని ఇండస్ట్రీలో ఉన్న వారు సేవా కార్యక్రమాలకు గాను అవార్డులను మరియు పథకాలను అందుకోవడం అంటే నార్మల్ విషయం అస్సలు కాదు. సమంత తాజాగా దక్కించుకున్న అవార్డ్ నార్మల్ కాదు.
తెలంగాణ ప్రభుత్వం సమంతకు ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అనే అరుదైన గౌరవంను సమంతకు ఇచ్చింది. సమంత యూత్ లోనే కాకుండా ఎంతో మందిలో మార్పు తీసుకు వచ్చేందుకు ముందడుగు వేశారు. ఆమె అడుగు జాడల్లో ఎంతో మంది నడిచారు.
సమాజంలో మంచి కోసం ఆమె మార్పు తీసుకు వచ్చేందుకు ప్రయత్నించి సఫలం అయ్యారు. అందుకే ఆమెకు ఛాంపియన్ ఆఫ్ చేంజ్ అనే అరుదైన గౌరవం ను ప్రభుత్వం కట్టబెట్టింది.
ఈ అరుదైన గుర్తింపుకు సంబంధించిన మెడల్ ను ఈమె హ్యాండ్ ప్రింటెడ్ అద్బుతమైన సారీని ధరించి చూపించింది. ఆ సారీ ఖరీదు దాదాపుగా లక్షన్నర రూపాయలు గా సమాచారం. ఇలాంటి హ్యాంట్ ప్రింట్ చీరలకు కూడా సమంత ప్రమోషన్ దక్కేలా ఎప్పటికప్పుడు తన యొక్క ఔట్ ఫిట్ ను డిజైన్ చేయించుకుంటూ ఉంది. చేనేత చీరలకు ఈమె బ్రాండ్ అంబాసిడర్ గా నడుచుకుంటున్న విషయం తెల్సిందే.
హీరోయిన్ గా మంచి గుర్తింపు ఉన్న సమంత ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది. అంతే కాకుండా కరోనా సమయంలో అవగాహణ కార్యక్రమాలు కూడా నిర్వహించి మెప్పించింది. ప్రతి ఒక్కరిని కూడా మెప్పించిన సమంత సేవా కార్యక్రమాలకు గుర్తుగా ఈ అరుదైన పురష్కారం తెలంగాణ ప్రభుత్వం ఆమెకు ఇవ్వడం జరిగింది. అందుకు ఆమె పూర్తిగా అర్హురాలు అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సమంత సినిమాల విషయానికి వస్తే హీరోయిన్ గా నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్దం అవుతోంది. పాన్ ఇండియా రేంజ్ లో శాకుంతలం విడుదల కాబోతుంది. మరో వైపు తమిళ సినిమా కూడా విడుదల కాబోతుంది. యశోద అనే భారీ పాన్ ఇండియా సినిమా ను కూడా ఈమె చేస్తుంది. హిందీలో ఈమె బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లు చేస్తూ బిజీగా ఉంది.