Begin typing your search above and press return to search.
నీకు అంత బలుపు ఎందుకు అరియానా?
By: Tupaki Desk | 14 March 2022 3:30 AM GMTతెలుగు బిగ్ బాస్ నాన్ స్టాప్ మెల్ల మెల్లగా ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుంటూ మంచి వ్యూవర్షిప్ దక్కించుకుని సక్సెస్ దిశగా సాగుతోంది. ఈ షో ప్రారంభమై రెండు వారాలు పూర్తి అయ్యింది. ఇప్పటి వరకు వారియర్స్ వర్సెస్ చాలెంజర్స్ అన్నట్లుగా కొత్త వారు మరియు పాత వారి మధ్య గొడవలు పతాక స్థాయిలో జరుగుతూ వచ్చాయి.
తాజాగా ఆ కాన్సెప్ట్ ను అంటే వారియర్స్ వర్సెస్ ఛాలెంజ్ అనే కాన్సెప్టును తొలగిస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.
ఆ ప్రకటన ను స్టాండప్ రాహుల్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ తో చేయించారు. తాజా ఎపిసోడ్ లో స్టాండప్ రాహుల్ చిత్ర హీరో హీరోయిన్ అయిన రాజ్ తరుణ్ మరియు వర్ష బొల్లమ్మ లు పాల్గొన్నారు. సినిమా ప్రమోషన్ లో భాగంగా వారిద్దరు కూడా బిగ్ బాస్ ఇంటి సభ్యులతో కొంత సమయం సందడి చేశారు. ఆ సమయంలో ఇంటి సభ్యులు వివిధ రకాలుగా వారిద్దరిని ఎంటర్టైన్మెంట్ చేసేందుకు ప్రయత్నించారు.
రాజ్ తరుణ్ హౌస్ లోకి వచ్చిన వెంటనే అరియానా మాట్లాడుతూ నీకు హాయ్ చెప్పడానికి బలుపేంటి అంటూ రాజ్ తరుణ్ పై సీరియస్ అయ్యింది. ఇద్దరి మధ్య సన్నిహిత్యం ఉంది కనుక అలాంటి వ్యాఖ్యలు చేసింది. రాజ్ తరుణ్ కూడా ఆమె వ్యాఖ్యలను లైట్ తీసుకున్నాడు అనడంలో సందేహం లేదు. ఎందుకంటే.. అనుభవించు రాజా సినిమా సమయంలో రాజ్ తరుణ్ కు అరియానాకు పరిచయం ఏర్పడింది.
ఆ పరిచయంతో ఇద్దరు సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా సందడి చేశారు. తాజాగా బిగ్ బాస్ హౌస్ లో రాజ్ తరుణ్ ఎంట్రీ ఇవ్వగానే అరియానా బలిసిందా అనే వ్యాఖ్యలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అతి పెద్ద వేదిక అయిన బిగ్ బాస్ లో అరియానా అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సింది అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఎంత తెలిసిన వ్యక్తి అయినా.. ఫ్రెండ్ అయినా లక్షల మంది చూస్తున్నప్పుడు అలాంటి పదాలను వాడకుండా ఉండాలి అనేది కొందరి అభిప్రాయం. బలిసిందా నీకు అంటూ అరియానా చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా జనాలు ఆమెకు బలిసిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కొందరు ఈ బలుపు మాటలు మాట్లాడవద్దు అంటే.. మరి కొందరు సోషల్ మీడియాలో సున్నితంగా వార్నింగ్ ఇస్తున్నారు. రాజ్ తరుణ్ కు అక్కడ జరిగే వ్యవహారం మొత్తం కూడా ముందుగానే తెలిసి ఉంటుంది. కనుక ఇక్కడ ఆమెను తప్పు పట్టడానికి ఏమీ లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.