Begin typing your search above and press return to search.
స్టార్ హీరోయిన్ అయినా సానుభూతి కోరుకుంటుంది
By: Tupaki Desk | 13 March 2022 12:38 PM GMTబాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకునే తాజాగా ఒక మ్యాగజైన్ కవర్ పై కనిపించింది. ఆ మ్యాగజైన్ కవర్ ను సోషల్ మీడియా లో షేర్ చేసిన దీపిక పదుకునే చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తను తాను ఇంకా బాధితురాలిగానే పేర్కొంటూ దీపిక సానుభూతి కోరుకునే ప్రయత్నాలను చేస్తోంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఇన్నాళ్లు అయినా కూడా ఇంకా ఎందుకు ఏడుపు అంటూ కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఆమె షేర్ చేసిన ఫోటోలు చాలా బాగున్నాయి... ఎప్పటిలాగే ఆమె ఫోటోలకు లైక్స్ పడుతున్నాయి. కాని ఫోటోలతో పాటు ఆమె పెట్టిన పోస్ట్ కు మాత్రం విమర్శలు తప్పడం లేదు. కావాలని ఆమె సానుభూతి పొందేందుకు ఆ పోస్ట్ లో తాను ఒక బాధితురాలిని.. తనను ఇబ్బంది పెట్టిన వారు చాలా మంది ఉన్నారు అంటూ కన్నీరు కార్చేలా మాటలు చెప్పిందంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో సెలబ్రెటీలు తమ వైపుకు జనాల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేయడం అనేది చాలా కామన్ విషయం. అయితే కొన్ని సార్లు ఫేక్ ఎమోషన్స్ ను వారు చూపించే విధంగా పోస్ట్ లు పెడుతూ ఉంటారు. వారు నిజమైన విషయాలను కాకుండా కొన్ని ఫేక్ ఎమోషన్స్ ను విషయాలను షేర్ చేస్తూ ఉన్నారు. అందుకే సోషల్ మీడియాలో వారిపై విమర్శలు వస్తూ ఉన్నాయి.
తాజాగా మరోసారి దీపిక పదుకునే తనను తాను పీడించబడ్డ అమ్మాయిగా చెప్పుకోవడం ద్వారా సానుభూతిని కోరుకుంది అనే విమర్శలు వస్తున్నాయి. ఆమె తండ్రి నుండి మొదలుకుని ఇప్పుడు భర్త వరకు అందరు కూడా సమాజంలో గొప్ప పేరున్న వారు. అలాంటి ఫ్యామిలీకి చెందిన అమ్మాయిని సమాజంలో చిన్న చూపు చూడటం అనేది జరగడదు.
దీపిక మాత్రం తాను పీడించబడిన అమ్మాయిని అనే సానుభూతిని కోరుకుంటుంది. హీరోయిన్ గా ఆమె హాలీవుడ్ రేంజ్ లో గుర్తింపు దక్కించుకుంది. ఈ సమయంలో ఆమె ఇంకా కూడా ఫేక్ ఎమోషన్ తో జనాల దృష్టిని ఆకర్షించాల్సిన అవసరం లేదు అనేది కొందరి అభిప్రాయం. హీరోయిన్ గా మంచి స్టార్ గా ఎదిగిన ఆమె హుందాగా వ్యవహరించాలి అంటూ అభిమానులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.