Begin typing your search above and press return to search.
యాంట్ మేన్ లా ఫేస్ దాచుకోవాలా కుంద్రా జీ?
By: Tupaki Desk | 15 March 2022 4:30 AM GMTఅశ్లీల వీడియో యాప్ ల సృష్టికర్తగా.. బాలీవుడ్ నిర్మాత.. శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో అరెస్టయ్యి రెండు నెలల పాటు జైల్లో గడిపి బెయిట్ పై బయటికి వచ్చాడు. ఆ ఎమోషనల్ ఘట్టాన్ని ప్రజలు లైవ్ లో చూశారు. అదంతా సరే కానీ .. రాజ్ కుంద్రా ప్రస్తుతం దాగుడు మూతలు ఆడుతున్నారేమిటీ? అన్నదే అసలు చర్చ.
ఇంకుముందు ఓ పవిత్ర దేవాలయంలో సడెన్ గా ప్రత్యక్షమైన రాజ్ కుంద్రా పూజారులతో పూజలు చేయించుకుని బయటకు వస్తూ కనిపించాడు. అప్పుడు పూర్తి ట్రెడిషనల్ లుక్ లో కనిపించాడు. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా ఫేస్ కనిపించకుండా మాస్క్ వేశాడు. పైగా యాంట్ మేన్ లా ఫోజులిచ్చాడు. అతడిని చూడగానే ప్రజలకు రకరకాల సందేహాలు కలగాయి.
యాంట్ మేన్ లా దిగిన కుంద్రా భాయ్! ఏంటి కథ? అంటూ ఓ అభిమాని ప్రశ్నించాడు. వైరల్ భయానీ ఈ ఫోటోని వీడియోని షేర్ చేసి ఎవెంజర్స్ ఎండ్ గేమ్ అంటూ క్యాప్షన్ ని కూడా ఇచ్చాడు. సూపర్ మేన్ లా దిగావు.. ఫేస్ దాచుకోవాలా కుంద్రా జీ? అంటూ ఒకరు..#రాజ్ కుంద్రా.. ఈ వేషమేంటి? అంటూ మరొకరు కామెంట్లు చేశారు. #రాజ్ కుంద్రా.. ఫేస్ దాచుకోవాలా అలా? అంటూ కొందరు వ్యాఖ్యానించారు.
హాలీవుడ్ నటుడి స్ఫూర్తితోనా?
రాజ్ కుంద్రా పూర్తిగా ముసుగు వేసుకున్న వస్త్రధారణ హాలీవుడ్ నటుడు కాన్యే నుండి ప్రేరణ పొందారా? అన్న చర్చా సాగుతోంది. శిల్పాశెట్టి - రాజ్ కుంద్రా బాలీవుడ్ లో పవర్ కపుల్ గా సుపరిచితం. దంపతులు తమ ఇంటి నుండి బయటకు వెళ్లినప్పుడు తరచుగా ఈ జంట ఫ్యాషణ్ తల తిప్పి చూసేలా ఎలివేట్ అవుతుంది. శిల్పా ఫ్యాషన్ గేమ్ ఎల్లప్పుడూ టాప్ లో ఉంటుంది. అది సరే కానీ ఈ రోజు ఆమె భర్త.. వ్యాపారవేత్త కుంద్రా లైమ్ లైట్ లో హాట్ టాపిక్ అయ్యారు. అతని వేషధారణ వైరల్ అవుతోంది. హాలీవుడ్ చిత్రం ది బ్యాట్ మ్యాన్ చూడటానికి బయలుదేరిన రాజ్ కుంద్రా తన ముఖాన్ని పూర్తిగా కనిపించకుండా ఇలా కోట్ మాస్క్ తో కప్పుకున్నాడు. షమితా శెట్టి రాకేష్ బాపట్ -శిల్పా జీ తల్లి గారు కూడా థియేటర్ లోకి ప్రవేశించకుండా అతడిని అడ్డుకున్నారు.
వీడియోలో శిల్పాశెట్టి హబ్బీ రాజ్ కుంద్రా నల్లటి జాకెట్ తో హూడీని ధరించి కనిపించారు. బ్లూ డెనిమ్ ని బాటమ్ వేర్ గా ధరించాడు. అతని జాకెట్ తోనే ఆ ముఖం మొత్తం కప్పేందుకు డిజైన్ చేశారు. ఆ ఫేస్ కి బ్లాక్ సన్ గ్లాసెస్ ధరించి కనిపించాడు.
మరోవైపు శిల్పాశెట్టి ఇటీవల తన తదుపరి చిత్రం సుఖీ విడుదల తేదీని ప్రకటించింది. ఆమె ఇన్ స్టాగ్రామ్ లో ఫిల్మ్ షూట్ అప్ డేట్ లను షేర్ చేస్తోంది. సుఖీ చిత్రానికి సోనాల్ జోషి దర్శకత్వం వహించారు. విక్రమ్ మల్హోత్రా - శిఖా శర్మ -అబుందాంటియా ఎంటర్ టైన్ మెంట్ తో కలిసి నిర్మిస్తున్నారు. గుల్షన్ కుమార్ - భూషణ్ కుమార్ టి-సిరీస్ బ్యానర్ కూడా భాగస్వామి. ప్రియదర్శన్ హంగామా 2 లో శిల్పాజీ చివరిగా కనిపించారు. ఈ చిత్రంలో పరేష్ రావల్- అశుతోష్ రాణా- ప్రణీత-రాజ్‌పాల్ యాదవ్ కూడా కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతానికి ఆమె కిరోన్ ఖేర్- బాద్షా- మనోజ్ ముంతాషిర్ లతో కలిసి ఇండియాస్ గాట్ టాలెంట్ కొత్త సీజన్ ను జడ్జ్ చేస్తూ కనిపిస్తోంది.