Begin typing your search above and press return to search.
రకుల్ కండోమ్ టెస్టింగ్ లో టేస్ట్ ఎంత?
By: Tupaki Desk | 8 March 2022 9:30 AM GMTఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ బాలీవుడ్ లో జెట్ స్పీడ్ తో పరుగులు పెడుతోంది. అక్కడ స్టార్ హీరోయిన్ గా ఖ్యాతికెక్కముందే బ్యాక్ టూ బ్యాక్ ఛాన్సులు అందుకుని హైలైట్ అవుతోంది. ప్రస్తుతం హిందీలో ఏడెనిమిది ప్రాజెక్ట్ లు చేతిలో ఉన్నాయి. వీటన్నింటిలో ఓ చిత్రంలో పెద్ద సాహసమే చేస్తోందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ హీరోయిన్ గా `ఛత్రవాలి` సినిమాలో తెరకెక్కుతోంది. ఇందులో సాహసోపేతమైన పాత్రలోనే నటిస్తుందని చాలా కాలంగా ప్రచారంలో ఉంది. ఆ సాహసం ఏంటన్నది తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. రకుల్ సినిమాలో కండోమ్ టెస్టర్ పాత్ర పోషిస్తుందిట.
స్ర్కిప్ట్ డిమాండ్ మేరకు ఓ సీన్ లో కండోమ్ ని రుచి చూడనుందిట. సాధారణంగా కండోమ్ కంపెనీలలో ప్రొడక్ట్స్ క్వాలిటీ చెక్ చెయ్యడానికి " కండోమ్ టెస్టర్లు " పని చేస్తారు. కానీ ఈ సినిమాలో రకుల్ ఇంకాస్త ఎక్కువగానే పనిచేస్తుందిట. ప్రోడక్ట్ పై సందేహం రావడంతో తో ఆ సీన్ లో కండోమ్ రుచి ఎలా ఉంటుందన్నది నాలుకతో టెస్ట్ చేస్తుందిట.
ఆ రకంగా కండోమ్ రుచిని రకుల్ టేస్ట్ చేయబోతుంది. ఈ విషయాన్ని దర్శకుడు తేజస్ డియోస్కర్ రివీల్ చేసారు. తాజాగా ఈ విషయంపై రకుల్ కూడా స్పందించింది. ``నిజమే నేను కండోమ్ రుచి చూస్తాను. కానీ సినిమాలో ఎలాంటి అడల్డ్ కంటెంట్ ఉండదు.
చిత్రాన్ని చులకనగాను చూపించడం లేదు. ఇందులో ఎలాంటి అసభ్యకర సన్నివేశాలు ఉండవు. ఓ చిన్న పట్టణానికి చెందిన ఉద్యోగంలో చేరిన తర్వాత ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కుంది అనే అంశం చుట్టూనే కథ తిరిగుతుంది. ఓ సీన్ డిమాండ్ చేయడంతోనే కండోమ్ రుచి చూడాల్సి వచ్చింది. ఇందులో సిగ్గు పడాల్సిన అంశం లేదు. నిజ జీవితంలో కండోమ్ టెస్టర్లకు అప్పుడప్పుడు ఇలాంటివి తప్పవు. వృత్తిలో భాగంగా నిబద్దతో పనిచేయాలి కాబట్టి వాళ్లకి తప్పదు. సినిమాలో నటిస్తున్నాను కాబట్టి ఇప్పుడు నాకు తప్పలేదని`` తెలిపింది.
ఏది ఏమైనా రకుల్ సాహసాన్ని మెచ్చుకోవాల్సిందే. నటిగా వృత్తికి న్యాయం చేయాలి కాబట్టి దర్శకుడి నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తుంది. ఇంత వరకూ బాగానే ఉంది. సినిమాలో సీన్ పండితే పర్వాలేదు...ఫెయిలైతే మాత్రం ట్రోలర్లకి దొరకక తప్పదు. ఇలాంటి సీన్లను ట్రోల్ చేయడంలో ట్రోలర్లు స్పెషలిస్ట్ లు అయిపోతారు. కామెంట్లు..మీమ్స్ తో చెలరేగడం ఖాయం. ఇప్పటికే రకుల్ పలుమార్లు ట్రోలింగ్ కి గురైన సంగతి తెలిసిందే.
ఇక రకుల్ కోలీవుడ్ లో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న `ఇండియన్ -2`లో నటిస్తోంది. ఈ సినిమాపై రకుల్ చాలా ఆశలు పెట్టుకుంది. తెలుగులో `31 అక్టోబర్ లేడీస నైట్` లో నటిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగు..తమిళ్ లో తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ లో నటిగా బిజీగా ఉంది. బాలీవుడ్ లో `డాక్టర్ జీ` అనే సినిమాలో నటిస్తోంది. చిత్రీకరణ పూర్తయింది. ఇంకా `ఎటాక్`..`రన్ వే`..`థాంక్ గాడ్`..`మిషన్ సిండ్రాల్లా నటిస్తోంది`. వీటిలో కొన్ని చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయి.