Begin typing your search above and press return to search.
సమంత అటెన్షన్..ఇంటెన్షన్ అదేనా?
By: Tupaki Desk | 11 March 2022 7:10 AM GMTఅక్కినేని నాగ చైతన్యతో పెళ్లి ముందు వరకూ సమంతలో గ్లామార్ ఎలివేషన్స్ చాలా పరిమితం. చాలా రేర్ గానే సమంత గ్లామ్ షో సినిమాల్లో హైలైట్ అయ్యేది. దాదాపు దశాబ్ధం పాటు సమంత అదే వేలో కొనసాగింది. అయితే చైతన్య పెళ్లి తర్వాత చాలా మార్పులు గమనించవచ్చు.
పెళ్లైన కొత్తలో చైతన్యతో కలిసి దిగిన హాట్ ఫోటోలు అప్పట్లో పెద్ద సంచలనమే రేపాయి. అక్కినేని ఇంట కోడైలన తర్వాత గ్లామర్ డోస్ హద్దు మీరిందంటూ నెటి జనులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
వాటికి ధీటుగానే సమంత బధులిచ్చింది. ఆ తర్వాత కాలక్రమంలో ఎలివేషన్స్ దక్కించింది. సినిమాల పరంగా సెలక్షన్ విధానం మారింది. లేడీ ఓరియేటెండ్ చిత్రాల వైపు ఆసక్తి చూపించడం...స్ర్కిప్ట్ లో తన పాత్ర ఏ మేర హైలైట్ అవుతుంది వంటి అంశాల్ని పరిగణలోకి తీసుకుని ముందుకెళ్లింది.
దీంతో నెమ్మదిగా సామ్ పై ఉన్న నెగిటివిటీ తొలగిపోయింది. కానీ చైతన్యతో విడాకుల తర్వాత సామ్ మళ్లీ ఒక్కసారిగా గ్లామర్ ఎలివేషన్స్ తో ఎగసిపడిన సంగతి తెలిసిందే.
`పుష్ప` ఐటం సాంగ్ లో మునుపెన్నడు చూడని సరికొత్త సమంతని వెండి తెరపై ఆవిష్కరించింది. 35కి చేరువలో బ్యూటీ బాలీవుడ్ హాట్ భామల్నే తలపించింది. సడెన్ గా ఈ మార్పు దేనికి అన్నది ఎన్నో సందేహాలకు తావు నిచ్చింది. అయితే నటిగా ఇలాంటివి సహజం. వృత్తి పై నిబద్దతతో పనిచేయాలి. మేకర్స ఆలోచనా విధాన్నాన్ని అందుకోవాలి కాబట్టి తప్పలేదని చెప్పుకొవచ్చవు.
ఇదంతా సమంత కెరీర్ ఆరంభలో చేయాల్సిన పనులు. కానీ చైతన్యతో విడాకుల తర్వాత డే బై డే హాట్ హాట్ గా చెలరేగడం అంతటా చర్చనీయాంశం అయింది.
తాజాగా ఫిలింక్రిటిక్స్ అవార్డుల వేదిక పై సామ్ తళుకు బెళుకులు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. తనలో అందాల్ని వీలైనంత ఫోకస్ చేసే ప్రయత్నం చేసింది. మరి సమంత మళ్లీ ఈస్థాయిలే ఎలివేషన్స్ ఇవ్వడానికి ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉందా? అంటే క్రేజీ బ్యూటీ యువత అటెన్‌షన్ డ్రా చేయడానికే అన్న రీజన్ వినిపిస్తోంది.
తనలో గ్లామర్ నే కమర్శియల్ ఫ్యాక్టర్ గా భావించి ఇలా ఫోకస్ అవుతుంది అన్న కారణం వినిపిస్తోంది. నయనతార..అనుష్క శెట్టి లాంటి భామలు కెరీర్ ఆరంభం నుంచి ఇలాంటి విధానాన్ని అమలు పరిచారు.
ఓవైపు కమర్శియల్ చిత్రాలకు తగ్గట్టు ఎలివేషన్స్ ఇస్తూనే లేడీ ఓరియేంటెడ్ చిత్రాల్లోనూ తనదై మార్క్ వేసారు. ఆ రకంగా చూసుకుంటే సమంత ఉమెన్ సెంట్రిక్ చిత్రాల పరంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతోంది. ప్రస్తుతం `శాకుంతలం`..`యశోద` అనే రెండు లేడీ ఓరియేంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది.
ఈ రెండు సినిమాల్లో సమంత ఎంత బోల్డ్ గా ఎలివేట్ అవుతుంది? అన్నది పక్కనబెడితే అంతకు ముందే తనలో అంతర్లీన ప్రతిభని బయటకు తీసుకొస్తుంది. ప్రస్తుతం సమంత ఎలివేషన్స్ అందుకు తార్కాణంగా భావించ వచ్చు అనే కామెంట్ వినిపిస్తోంది. `ఆలస్యం అమృంతం విషం` అన్న సంగతిని సామ్ కాస్త ఆలస్యంగా గ్రహించిందా? అన్న సందేహం రాక మానదు సుమీ.