Begin typing your search above and press return to search.
ఫోటోటాక్ : అరవ బ్యాచిలర్ బ్యూటీ బికినీ ట్రీట్
By: Tupaki Desk | 24 March 2022 5:40 AM GMTసోషల్ మీడియాలో హీరోయిన్స్ అందాల ఆరబోత విషయంలో తగ్గేదే లే అంటున్నారు. ఎప్పటికప్పుడు చిన్న హీరోయిన్స్ నుండి స్టార్ హీరోయిన్స్ వరకు ప్రతి ఒక్కరు కూడా అందాల ఆరబోత చేస్తూ ఆకట్టుకుంటూ ఉన్నారు. బికినీ ట్రీట్ అంటూ బికినీ ఫోటోలు షేర్ చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటూ ఉన్నారు. మిలియన్ ల కొద్ది ఫాలోవర్స్ ను దక్కించుకున్న హీరోయిన్స్ అందాల విందు చేస్తూ ఉన్నారు.
కుర్ర కారుకు అందాల విందు చేసే ప్రతి హీరోయిన్ సోషల్ మీడియాలో మిలియన్ ల కొద్ది ఫాలోవర్స్ ను దక్కించుకుంటున్నారు. అందుకే కొత్త అమ్మాయిలు అందాల ఆరబోత విషయంలో స్టార్ హీరోయిన్స్ తో పోటీ పడుతున్నారు. అందుకే సోషల్ మీడియాలో ఆ తరహా అందాల విందు ఎక్కువ అయ్యాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
తాజాగా జీవీ ప్రకాష్ తో కలిసి బ్యాచిలర్ అనే హిందీ సినిమాలో నటించిన ముద్దుగుమ్మ దివ్య భారతి హాట్ అందాల ఆరబోత చేస్తూ ఆకట్టుకంఉది. సినిమాలో ఈ అమ్మడి అందంకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
నెట్టింట ఈమె ఫోటోలు మరియు వీడియో లు తెగ షేర్ అవ్వడంతో ఈమెకు మంచి పాపులారిటీ ని తెచ్చి పెట్టాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
తాజాగా సన్ రైజ్ బ్యూటీ తో తన బికినీ బ్యూటీని పోటీ పడేలా చేసింది. జనాలు ఆ బ్యూటీని చూడాలా.. ఈ బ్యూటీని చూడాలా అనే కన్ఫ్యూజ్ అయ్యేలా ఈ అమ్మడు చేసింది అనడంలో సందేహం లేదు.
ఈమె హాట్ ఫోటోలు మరియు వీడియో లు గతంలోనే వైరల్ అయ్యాయి. ఈసారి బికినీ ట్రీట్ తో ఈ అరవ బ్యూటీ మొత్తం కుర్ర కారులో గుబులు పుట్టిస్తుంది అనడంలో సందేహం లేదు.