Begin typing your search above and press return to search.
ఫోటోటాక్ : కళావతి గుండెల్లో బాణాలే దించిందే
By: Tupaki Desk | 15 April 2022 11:30 AM GMTకీర్తి సురేష్ కళావతిగా ఎంత ఫేమస్ అవుతుందో చెప్పాల్సిన పనిలేదు. 'సర్కారు వారి పాట' లో కళావతి పాటతో అమ్మడు తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. పాటలో కళావతి చీర కట్టుబొట్టు లో ఆద్యంతం ఆకట్టుకుంది. మహేష్ తో సరసాలు ఆడుతూ ఫ్యాన్స్ ఫిదా చేసింది. కళావతి కొంటె సరసనానికి ఎవరైనా పడిపోవాల్సిందే అన్నట్లు మహేష్ నే ప్లాట్ చేసింది. ఆ సంగతి పక్కనబెడితే...
తాజాగా కీర్తిసురేష్ కొత్త ఫోటో ఒకటి ఇన్ స్టాలో వైరల్ గా మారింది. కీర్తి కిల్లర్ లుక్ లో ఆద్యంతం అభిమానుల్ని ఆకట్టుకుంటుంది. మిరుమిట్లు గొలిపే డిజైనర్ చీర -జాకెట్ లో అమ్మాయిలే అసూయప పడేంత అందంతో ఆకట్టుకుంటుంది.
డిజైనర్ జారీపై రోల్డ్ డైమండ్స్..షోల్డర్ లెస్ జాకెట్...పై మ్యాచింగ్ జ్యూవెలరీ లో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కళ్లకి ఐటెక్స్ తో ఆ చూపులతోనే గుండెల్లో బాణాలు దించేస్తుంది.
ఇక పిక్ లో కీర్తి కిల్లర్ లుక్ దెబ్బకి ఎవైరా పడిపోవాల్సిందే. ఆ రేంజ్లో కెమెరా వైపు చూస్తూ ఫోజులిచ్చింది. ప్రస్తుం ఫోటో నెట్టింట ఐవర్ గా మారింది. ఈ ఫోటోకి అర్జామెహతా స్టైలిష్ గా వ్యవరించగా... తేజీసింగ్ హెయిర్ స్టైలిష్ గా.. మేకప్ సాహితి సింగ్.. ఫోటో గ్రఫీ ఈషా అంగయరీ అందించారు. కీర్తి సురేష్ ఇన్ స్టాలో చాలా రేర్ గా వస్తుంది. వచ్చిన ప్రతీసారి సమ్ థింగ్ స్పెషల్ లుక్ తో ఆకట్టుకుంటుంది.
ఇక కీర్తి సురేష్ కోలీవుడ్..టాలీవుడ్ రెండు భాషల్ని దున్నేస్తుంది. మహేష్ సరసన 'సర్కారు వారి పాట'లో నటిస్తోంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'భోళాశంకర్' లోనూ ఛాన్స్ అందుకుంది.
నేచురల్ స్టార్ నాని సరసన 'దసరా'లోనూ నటిస్తోంది. కోలీవుడ్ లో రెండు..మూడు సినిమాలు చేస్తోంది. మరోవైపు మాతృభాష మలయాళంలోనూ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ఆకట్టుకుంటుంది.