Begin typing your search above and press return to search.

ఫోటోటాక్ : ట్రెండీ లుక్ లో అఖండ అందాలతో చంపేస్తోంది

By:  Tupaki Desk   |   31 March 2022 7:30 AM GMT
ఫోటోటాక్ : ట్రెండీ లుక్ లో అఖండ అందాలతో చంపేస్తోంది
X
వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన క్రిష్ సినిమా తో తెలుగు ప్రేక్షకులకు ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్ గా పరిచయం అయిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ఆ సినిమా లో ప్రగ్యా అందాలు అదనపు ఆకర్షణగా నిలిచాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ తర్వాత ప్రగ్యా పలు సినిమాల్లో అందాల విందు చేసింది కాని ఆశించిన స్థాయిలో సక్సెస్‌ లు దక్కలేదు.

చాలా కాలం తర్వాత బాలయ్య తో నటించిన అఖండ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మంచి వసూళ్లను దక్కించుకోవడంతో పాటు ప్రగ్యా జైస్వాల్‌ కెరీర్ కు బూస్ట్‌ ఇచ్చినట్లు అయ్యింది.

ఆ సినిమా తర్వాత ప్రగ్యా మళ్లీ బిజీ అవ్వడం ఖాయం అనే టాక్ వచ్చింది. ఆ విషయం పక్కన పెడితే ఈ అమ్మడు షేర్‌ చేసే హాట్‌ ఫోటోలు.. అందాల ఆరబోత పిక్స్ ఈమెకు ఆఫర్లు తెచ్చి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సోషల్‌ మీడియాలో ముఖ్యంగా ఇన్‌ స్టా గ్రామ్‌ లో ఈమె షేర్‌ చేస్తున్న రెగ్యులర్‌ ఫోటో షూట్స్ కుర్ర కారుకు మత్తెక్కిస్తాయి అనడంలో సందేహం లేదు. కాస్ట్యూమ్స్ ఏదైనా.. ఔట్‌ ఫిట్ ఎలా ఉన్నా కూడా ఈమెను జనాలు తెగ ఆధరిస్తూనే ఉన్నారు. మేకప్‌ తో పని లేకుండా సింప్లీ సూపర్‌ అంటూ ఈ అమ్మడిని అభిమానులు పొగడ్తలతో ముంచెత్తని రోజు అంటూ లేదు.

తాజాగా ఈ ట్రెండీ లుక్ లో ప్రగ్యా జైస్వాల్‌ కనిపించి మెప్పించింది. ఎప్పటిలాగే తన అందాన్ని అరకొరగా చూపిస్తూ కుర్రకారును ఊరిస్తూ వస్తుంది. అఖండ అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం తగ్గకుండా ఆహా అనిపించింది.

పై షర్ట్‌ ను తీసి ఒక వైపు ఎద సౌందర్యం ను చూపించడం ద్వారా గుండెల్లో గుబులు పెట్టిస్తుంది ప్రగ్యా అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతటి అంతగత్తెకు బ్యాక్‌ టు బ్యాక్ ఆఫర్లు రావాల్సిన అవసరం ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.