Begin typing your search above and press return to search.
ఫోటోటాక్ : నాని హీరోయిన్ చిలిపి అందాల ఆరబోత
By: Tupaki Desk | 7 April 2022 10:14 AM GMTశుద్ధ్ దేశి రొమాన్స్ సినిమా తో బాలీవుడ్ లో పరిచయం అయిన ముద్దుగుమ్మ వాణి కపూర్ ఆ తర్వాత సౌత్ లో ఆహా కళ్యాణం అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు లో నాని హీరోగా తెరకెక్కిన ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. నానితో ఈమె రొమాన్స్ ను ప్రేక్షకులు ఆధరించలేదు. దాంతో మళ్లీ తెలుగు లో కాని సౌత్ లో కాని వాణి కపూర్ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపించలేదు.
కాస్త గ్యాప్ తీసుకుంటూ మెల్ల మెల్లగా సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు బాలీవుడ్ లో ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ పేరు దక్కించుకుంది. వాణి కపూర్ హీరోయిన్ గా కంటే ఎక్కువగా ఫోటో షూట్ లతో పాపులర్ అయ్యింది అనడంలో సందేహం లేదు.
ఆమె ఎన్నో ఫోటో షూట్స్ మరియు కవర్ పేజీలతో సోషల్ మీడియాను హోరెత్తిస్తూ అభిమానులను మరియు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటుంది.
ఇటీవలే బాలీవుడ్ లో ఈమె నటించిన సినిమా విడుదల అయ్యింది. అదే కాకుండా మరో రెండు సినిమాల్లో కూడా ఈమె నటిస్తుంది. ఈ సమయంలో ఈమె మోడలింగ్ ఫోటో షూట్స్ మరియు వీడియో లు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఒక ఫోటో షూట్ కోసం ఈ అమ్మడు ధరించిన కాస్ట్యూమ్స్ మరియు ఆమె చేసిన అందాల ప్రదర్శణ చర్చనీయాంశంగా మారింది.
క్లీ వేజ్ షో తో అబ్బుర పర్చడం మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరిని కూడా నోరు వెళ్లబెట్టి చూసేలా చేసింది. ప్రతి ఒక్క ఫోటో కూడా వావ్ అనిపించేలా ఉంది. ముఖ్యంగా ఈ ఫోటో లో ఆమె అందాలను చూడకుండా కన్ను తిప్పుకోలేనంత అందంగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. బ్లాక్ అండ్ వైట్ లో కూడా చాలా క్యూట్ గా అందంగా కనిపిస్తున్న వాణి కపూర్ గురించి ఎంత చెప్పినా తక్కువే.
మేకప్ విషయంలో ఒకటి రెండు సార్లు విమర్శలు ఎదుర్కొన్నా కూడా ఓవరాల్ గా మాత్రం ఎప్పుడు కూడా ఈ అమ్మడు తన అందంతో ప్రేక్షకులను అలరిస్తూనే వచ్చింది. సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ అమ్మడికి ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. దాదాపుగా దశాబ్ద కాలంగా ఈ అమ్మడిని ప్రేక్షకులు చూస్తున్నారు. అయినా కూడా బోర్ కొట్టలేదంటే ఈమె అందం ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు.