Begin typing your search above and press return to search.
ఎండ కన్నెరగని సోయగం అలా
By: Tupaki Desk | 9 Aug 2022 2:30 AM GMTషాలిని పాండే పరిచయం అవసరం లేదు. అర్జున్ రెడ్డి గాళ్ గా బోలెడంత పాపులారిటీ సంపాదించింది. మహానటిలో ఒక ముఖ్య పాత్రలో ఎంతో క్యూట్ గా కనిపించింది. ఆ తర్వాత అనుష్క 'నిశ్శబ్ధం' ఫ్లాపయ్యాక సైలెంట్ గా బాలీవుడ్ కి వెళ్లి అక్కడ బిజీ అయిపోయింది.
ఈ బ్యూటీ జయేష్ భాయ్ జోర్దార్.. మహారాజా అనే రెండు హిందీ చిత్రాలకు సంతకాలు చేసింది. జయేష్ భాయ్ లో రణవీర్ సింగ్ లాంటి క్రేజీ హీరో సరసన అవకాశం దక్కించుకుంది. అలాగే మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ కథానాయకుడిగా పరిచయమవుతున్న మహారాజా చిత్రంలోనూ అవకాశం అందుకుంది.
ఈ రెండు సినిమాలతో షాలిని సత్తా చాటాలని ఉవ్విళ్లూరింది. కానీ జయేష్ భాయ్ చిత్రం ఫలితం తనని తీవ్రంగా నిరాశపరిచింఇ.
ప్రస్తుతం బాలీవుడ్ లో నటిస్తూనే దక్షిణాదిపైనా దృష్టి సారిస్తోంది. అయితే షూట్ గ్యాప్స్ లో ఈ భామ ప్రఖ్యాత కార్పొరెట్ బ్రాండ్లతో కాంట్రాక్టులు కుదుర్చుకుని యాడ్ షూట్లలోనూ పాల్గొంటోంది. తాజాగా షాలిని పాండే కొత్త లుక్ రిలీజైంది.
ఈ ఫోటోలో షాలిని చాలా హాట్ గా కనిపిస్తోంది. షాలిని బూడిద రంగు పొట్టి డెనిమ్ షార్ట్ ధరించి దానికి కాంబినేషన్ గా ఫ్లోరల్ టాప్ తో అదరగొట్టింది. అలా ఆకాశంలోంచి తనవైపే చూస్తున్న సూర్యుని ఎండను చేత్తో అడ్డు పెట్టి మరీ ఆపేస్తోంది. అయినా సూర్యుడిని ఆపడం షాలిని దూకుడుని ఆపడం ఎవరి తరం.
ఇది ఏదైనా ప్రకటన కోసం స్పెషల్ ఫోటోషూట్ అని అనుకోవాలా? షాలినియే చెప్పాల్సి ఉంటుంది. తదుపరి మహారాజా చిత్రంతో అయినా హిట్టు కొట్టి తన రేంజును పెంచుకుంటుందేమో చూడాలి.