Begin typing your search above and press return to search.

హీటెక్కిస్తోన్న వాణీ నా రాణీ!

By:  Tupaki Desk   |   21 Feb 2022 8:10 AM GMT
హీటెక్కిస్తోన్న వాణీ నా రాణీ!
X
బాలీవుడ్ భామ‌ల కొంటె చూపుల‌కు ఎవ‌రైనా ప్లాటైపోవాల్సిందే. ఆ కొంటె చూపుల‌కు ఇంకాస్త గ్లామ‌ర్ డోస్ త‌గిలిస్తే భ‌గ‌భ‌గ‌మండుతోన్న మంట‌లార్ప‌డం ఎవ‌రి త‌రం? అవును వాణీ క‌పూర్ కొత్త ఫోటో సెష‌న్ ప‌రిశీలిస్తే ఇదే అనుభూతి క‌ల్గుతుంది. వాణీ క‌పూర్ మ‌రోసారి యువ‌త గుండెల్లో చిచ్చు రేపుతోంది.

టాప్ లో ఎద అందాలు హైలైట్ అయ్యేలా.. బాట‌మ్ లో థై అందాల ఎలివేష‌న్స్ తో కుర్రాళ్ల గుండెల్లో కాక‌లు రేపుతోంది. మ‌త్తెక్కించే చూపుల‌తో జివ్వు మ‌నిపిస్తోంది. వైట్ అండ్ వైట్ పై క్రీమ్ క‌ల‌ర్ డిజైన‌ర్ లో బ్యూటీ కురులార‌బోసి అలా నేల‌పై కూర్చొని కెమెరాకి ఫోజులిచ్చి వాటిని నెట్టంట వ‌దిలింది. మ‌రి కుర్రాళ్లు విడిచిపెడ‌తారా? త‌మ‌దైన శైలిలో కామెంట్లు గుప్పిస్తూ ఆనందిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి.

ఇక బ్యూటీ సినిమాల విష‌యానికి వ‌స్తే ` శుద్దీ దేశీ రొమాన్స్` తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. అటుపై `బేఫిక‌ర్`..`వార్` ..`బెల్ బాట‌మ్`..`చండీఘ‌ర్ క‌రే ఆషీకి` చిత్రాల్లో నటించింది. ఆవేమి అమ్మ‌డికి పెద్ద‌గా క్రేజ్ ని తీసుకురాలేదు. ప్ర‌స్తుతం పిరియాడిక్ చిత్రం `షంషేరా`లో న‌టిస్తోంది. ఇందులో ర‌ణ‌బీర్ క‌పూర్ కి జోడీగా ఎంపికైంది.

ఈ చిత్రాన్ని క‌ర‌ణ్ మ‌ల్హోత్రా ద‌ర్శ‌క‌త్వంలో య‌శ్ రాజ్ ఫిలింస్ భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ సినిమాపై వాణీ చాలా ఆశ‌లే పెట్టుకుంది. హిట్ అయితే అమ్మ‌డి ఫేట్ మారిపోవ‌డం ఖాయ‌మ‌ని విశ్లేషుకుల అంచ‌నా. ఇక తెలుగులో కెరీర్ ఆరంభంలోనే రెండ‌వ సినిమాగా నాని స‌ర‌స‌న `ఆహా క‌ళ్యాణం` చిత్రంతో లాంచ్ అయింది. నందిని రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం అంచ‌నాల్ని అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంది. ఆ త‌ర్వాత వాణీ క‌పూర్ బాలీవుడ్ లోనే బిజీ అయింది.