Begin typing your search above and press return to search.
ఇన్ స్టాలో సన్నీలియోన్ ని మించిపోయేలా!
By: Tupaki Desk | 30 March 2022 12:38 PM GMTసోషల్ మీడియాల్లో ఎంతగా ఫాలోవర్స్ ఉంటే అంతగా స్టార్లకు క్రేజ్. ముఖ్యంగా కథానాయికల్లో ఈ విషయంలో చాలా పోటీ ఉంది. ఒకరిని మించి ఒకరు అన్నట్టుగా అందాల ఆరబోతతో చెలరేగిపోతూ యువతరంలో ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు. ఇన్ స్టా- ట్విట్టర్ - ఎఫ్.బి అన్ని చోట్లా ఫాలోయింగ్ కావాలని తపిస్తున్నారు.
ఇక ఇన్ స్టా ఫాలోయింగ్ లో సన్నీలియోన్ - మలైకా అరోరా ఖాన్ లాంటి భామలకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. కుర్ర బ్యూటీల్లో వింక్ గాళ్ ప్రియా ప్రకాష్ వారియర్ మళ్లీ అంతగా ఫాలోయింగ్ దక్కించుకుంది. ఇక ఇటీవలి కాలంలో అందాల సమంత ఫీట్ గురించి తెలిసినదే.
ఏ ఇతర నాయికకు తీసిపోని రీతిలో నిరంతరం అందాల జాతర చేస్తున్న సమంతకు ఇన్ స్టాలో భారీ ఫాలోయింగ్ పెరిగింది. ఇక బాలీవుడ్ లో అనుష్క శర్మకు ఉన్నంత ఫాలోయింగ్ సౌత్ లో సామ్ కి ఉంది. ఒక ఫ్యాషనిస్టాగా అనుష్క శర్మను అనుసరిస్తుంది సామ్. అందుకు తగ్గట్టే నిరంతరం డిజైనర్ లుక్స్ ని పరిచయం చేస్తూ యూత్ లోకి దూసుకుపోవడంతో లక్షల్లో వ్యూస్ దక్కాయి.
అయితే ఇప్పుడు ఇదే రేసులోకి అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ చేరింది. ఈ బ్యూటీ ఇన్ స్టాలో 16 మిలియన్ల ఫాలోవర్స్ ని సంపాదించింది. అంటే సుమారు 1.6 కోట్ల మంది తనను అనుసరిస్తున్నారన్నమాట.
అంటే ఒకే ఇన్ స్టా పోస్టింగుతో మినిమం కోటిన్నర సింపుల్ గా సంపాదించేంత రేంజు తన సొంతమైంది. అయితే ఈ ఫీట్ ని అందుకునేందుకు సమంతకు పదేళ్లు పడితే కేవలం నాలుగైదేళ్లకు జాన్వీ కపూర్ ఈ ఫీట్ ని అందుకోబోతోంది. సమంత ఇప్పటికే 20 మిలియన్ల ఫాలోవర్స్ తో ముందంజలో ఉంటే.. ఇప్పటికే 16 మిలియన్ల ఫాలోవర్స్ ని కలిగి ఉన్న జాన్వీ 20 మిలియన్ క్లబ్ లో అడుగుపెట్టడం ఏమంత కష్టం కాదని అంచనా వేస్తున్నారు.
నేటితరం నాయికల్లో జాన్వీ అంత స్పీడ్ వేరొక నాయికకు లేదు. జాన్వీ తర్వాత అనన్య పాండే ... సారా అలీఖాన్ లాంటి స్టార్లు ఉన్నా ఇన్ స్టా వేదికగా అంతటి ఫాలోయింగ్ లేదు ఇంకా.