Begin typing your search above and press return to search.
సందడి చేస్తున్న 'అర్ధం'లోని యాలో ఈ గుబులే ఏలో..
By: Tupaki Desk | 7 April 2022 10:30 AM GMTశ్రద్దా దాస్.. మాస్టర్ మహేంద్రన్.. అజయ్.. ఆమని.. ఈటీవీ ప్రభాకర్.. లోబో ఇంకా ప్రముఖ నటీనటులుగా మణికాంత్ దర్శకత్వంలో రాధికా శ్రీనివాస్, మినర్వా సౌత్ సంయుక్తంగా మినర్వా పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం 'అర్థం'. విభిన్నమైన కథ మరియు కథనంతో రూపొందిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న విడుదలకు సిద్ధమైంది.
ఈ సందర్భంగా సినిమా లోని "యాలో ఈ గుబులే ఏలో.. గంజాయి కూడ లేకనే బలే ఉండావు పిల్ల గుండెలో" అనే సాంగ్‌ను విడుదల చేశారు. ఆకట్టుకునే ట్యూన్ తో పాటు చక్కని సాహిత్యం కూడ ఆ పాటకు జత అయ్యింది. దాంతో పాటకు మంచి రెస్పాన్స్ వస్తున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ పాటలో విలేజ్‌లో ఉండే హీరో గుండెలో అతని ప్రేమికురాలు రేపిన అలజడులను వర్ణిస్తూ మాస్ పదాలతో క్లాస్ సాంగ్‌లా సాగిపోతుంది. పాటలోని సాహిత్యం ను ప్రతి ఒక్కరికి అర్థం అయ్యేలా ఒక చక్కని ట్యూన్ ను అందించారు. గ్రామీణ అందాలు, ఆ వాతావరణం స్పష్టంగా కనిపిస్తూ ప్రేక్షకుల కనులకు విందు చేసేలా అద్భుతంగా చిత్రీకరించబడిరది.
హర్షవర్ధన్ రమేశ్వర్ సంగీతం, రాకేందు మౌళి సాహిత్యం, అనురాగ్ కులకర్ణి గాత్రం, సుచిత్రచంద్రబోస్ నృత్యం, పవన్ చెన్నా కెమెరా విజువల్స్ ఈ పాటను డిజిటల్ మీడియా లో ట్రెండ్ అయ్యేలా తీర్చిదిద్దాయి. 'టిప్స్ మ్యూజిక్' ద్వారా ఈ చిత్రంలోని పాటలు మార్కెట్‌లోకి విడుదలౌతున్నాయి.
పాటలకు ఎలా అయితే మంచి స్పందన వస్తుందో అలాగే సినిమాకు కూడా ప్రేక్షకుల నుండి చక్కని స్పందన వస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామంటూ నిర్మాతలు తెలియజేశారు.