Begin typing your search above and press return to search.
లో దుస్తుల్లో కరిష్మా మంటలు..కేకలు తప్పవు!
By: Tupaki Desk | 6 March 2022 6:30 AM GMTకరిష్మా తన్నా బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే ఫేమస్ అవుతుంది. వచ్చిన ఏ అవకాశాన్ని విడిచిపెట్టడం లేదు. ఇప్పటికే ఐదారు సినిమాలు చేసింది. అమ్మడి కెరీర్ ఇప్పుడిప్పుడే మెరుగు పడుతుంది. కెరీర్ ప్రారంభించి ఏళ్లు గుడుస్తున్నా ఐడెంటిటీ కోసం చేయని ప్రయత్నం లేదు. చివరిగా అన్నింటిని తన కంట్రోల్ లోకి తీసుకుంటుంది. ఇక ఛాన్స్ దొరికనప్పుడల్లా ఇన్ స్టాని పైతం ఎప్పటికప్పుడు షేక్ చేస్తుంది. టెంప్టింగ్ ఫోటో షూట్లతో యువత హృదయాల్లో అగ్గి రాజేస్తుంది.
తాజాగా అలాంటి ఫోటో షూట్ తో మరోసారి ఇన్ స్టాకి ఎక్కేసింది. ఈ సారి ఏకంగా లోదుస్తుల్లోనే కాకలు రేపుతోంది. ఓ బ్రాండెడ్ కంపెనీ లో దుస్తులు ప్రమోషన్ లో భాగంగా కరిష్మా ఇలా ఎలివేట్ చేసింది. సదరు కంపెనీ లోదుస్తులు ధరించి ఆ బ్రాండ్ హైలైట్ అయ్యేలా కెమెరాకి ఫోజులిచ్చింది.
ప్యాంట్ జిపు సైతం తీసేసి సదరు బ్రాండ్ని ప్రమోట్ చేసింది. టాప్ టూ బాటమ్ బ్యాక్ ని కవర్ చేస్తూ వైట్ షర్ట్ ధరించింది. ``#మూడ్..బ్లాక్ అండ్ వైట్ లవ్`` అంటూ వాటిని ప్రమోట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైరల్ గా మారింది. దీంతో కరిష్మా ఫ్యాన్స్ హాట్ కామెంట్లతో ఎటాక్ చేస్తున్నారు.
ఇక కరిష్మాతన్నా సినిమాల విషయానికి వస్తే `ప్రెండ్స్ ఫర్ ఎవ్వెర్` చిత్రంతో బాలీవుడ్ లో లాంచ్ అయింది. ఆ తర్వాత ఆరేళ్లు గ్యాప్ తీసుకుంది. అటుపై కన్నడ చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చింది. ఇలా రెండు పరిశ్రమల్లోనూ ఎంట్రీ ఇచ్చినా బ్యూటీని ఎంకరేజ్ చేసే వాళ్లే కరువయ్యారు.
మరో రెండేళ్లు విశ్రాంతి తీసుకుని `గ్రాండ్ మస్తీ` చిత్రంతో బాలీవుడ్ లో మళ్లీ కంబ్యాక్ అయింది. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలు చేసింది. కానీ అవేవి ఐడెంటిటీని తీసుకురాలేదు.
ఈ సమయంలో రాజ్ కుమార్ హిరాణీ తెరకెక్కించిన `సంజు` లో అవకాశం అందుకుంది. ఈ సినిమాతో ఉత్తరాదిన బాగానే ఫేమస్ అయింది. ఆ వెంటనే అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం కెరీర్ పరంగా హ్యాపీ. అయితే నటిగా కన్నా కరిష్మా యాంకర్ గా..హోస్ట్ గా ఉత్తరాదిన ఫేమస్ అయింది. వెండి తెర అవకాశాలు కన్నా బుల్లి తెరపై నిత్యం బిజీగానే ఉంటుంది. పలు వెబ్ సిరీస్ ల్లోనూ నటించింది.