Begin typing your search above and press return to search.
బాల దంపతుల విడాకులు
By: Tupaki Desk | 8 March 2022 11:46 AM GMTఇటీవలి కాలంలో విడాకుల వ్యవహరం మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోన్న సంగతి తెలిసిందే. విడాకుల వ్యవహారంలో ఏదో ఒక సెలబ్రిటీ పేరు వినిపిస్తూనే ఉంది. ఆ మధ్య నాగచైతన్య-సమంత దంపతుల మద్య మనస్పర్ధలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. అందుకు గల అసలు కారణాలు ఏంటి? అన్నది ఇంకా బయటకు రాలేదు. ఇటీవలే కోలీవుడ్ జంట ధనుష్-ఐశ్వర్య కూడా విడాకుల తీసుకుని వేరైనట్లు ప్రచారం సాగింది.
ధనుష్-ఐశ్వర్య ల మధ్య మనస్పర్ధలే కారణమని..ఈ నేపథ్యంలో కలిసి ఉండే ఉద్దేశం లేక విడాకులతో ధాంపత్య బంధానికి శుభం కార్డు వేస్తున్నట్లు ప్రచారం సాగింది.
ఈ విషయంలో పెద్దలు ఒప్పించే ప్రయత్నం చేసినా ఎవరూ కన్విన్స్ కాకపోవడంతో విడిపోతున్నట్లే ప్రచారంలోకి వచ్చింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు.
అయితే ఈ విషయంలో ధనుష్ వ్యక్తిగత వ్యవహారమే కారణం అంటూ మీడియాలో బాగా ఫోకస్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా కోలీవుడ్ నుంచి మరో జంట కూడా విడాకులు తీసుకున్నట్లు మీడియా లో ప్రచారం సాగుతోంది.
స్టార్ డైరెక్టర్ బాల దంపతులు విడాకులు తీసుకున్నారుట. మీడయా కథనాలు ప్రకారం బాల అతని భార్య ముత్తు మలర్ కు మార్చి 5న కోర్టు విడాకులు మంజురు చేసినట్లు సమాచారం. ఇద్దరు దూరమై నాలుగేళ్లు అవుతుందిట. ఈ నేపథ్యంలో మ్యూచివల్ అండర్ స్టాండిగ్ పై కోర్టు విడాకులు మంజూరు చేసినట్లు ప్రచారం సాగుతోంది. బాల-ముత్తుమలర్ దంపతులకు పాప `ప్రార్ధన` కలదు. విడాకుల నేపథ్యంలో పాప బాధ్యతలు ఎవరు తీసుకుంటున్నారు? అన్న విషయాలు ఇంకా బయటకు రాలేదు.
అయితే ఈ వార్తలు కోలీవుడ్ ప్రముఖులకి షాక్ ఇచ్చినట్లు అయింది. 17 ఏళ్ల బంధానికి స్వస్తి పలుకుతూ విడాకులు తీసుకోవడం సరైన నిర్ణయం కాన్నప్పటికీ వ్యక్తిగత అభిప్రాయాల్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్ సహా టాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇలా వరుస విడాకుల కథనాల్లోకి పలువురు సెలబ్రిటీలు రావడం విచారకరం.