Begin typing your search above and press return to search.
అతడితో తెలుగమ్మాయి బ్రేకప్ నిజమేనా?
By: Tupaki Desk | 7 March 2022 4:09 AM GMTరంగుల మాయా ప్రపంచంలో స్నేహాలు అనుబంధాలు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. వైకంఠపాళీ ఆట ఇక్కడ రకరకాలుగా మారుతుంటుంది.
ఇక యువహీరోలు యువనాయికల ప్రేమాయణాల గురించి చెప్పాలంటే ఎన్నో కథలు ఉంటాయి ఇక్కడ. అప్పట్లో వరుసగా నాలుగైదు చిత్రాల్లో కలిసి నటించిన ఓ యువహీరో యువహీరోయిన్ నడుమ ఎఫైర్ గురించి ఎంతో ఆసక్తికర చర్చ సాగేది.
ఆ జంట సహజీవనం గురించి ఎంతో రచ్చ కొనసాగింది. కాలక్రమంలో ఆ ఇద్దరూ పెళ్లితో ఒకటయ్యారని ప్రచారం సాగింది. అయితే కొంతకాలానికే ఆ జంట విడిపోయిందన్న పుకార్ కూడా షికార్ చేసింది.
అటుపై సదరు తెలుగమ్మాయి తమిళ సినిమాల అనువాదాల కోసం ప్రమోషన్ కి హైదరాబాద్ లో అడుగుపెట్టగానే తమిళ హీరోతో ఎఫైర్ గురించి ఆసక్తికర ప్రశ్నలు సంధించేవారు.
దానికి ఎంతో తెలివిగా సమాధానం చెబుతూ తప్పించుకునేది ఈ బ్యూటీ. అతడు నేను కలిసి వరుస చిత్రాల్లో నటించాం. మేం ఇద్దరం మంచి స్నేహితులు మాత్రమే. కలిసి వరుసగా సినిమాలు చేస్తూ ప్రేమలో ఉన్నారని.. సినిమాలు చేయకపోతే బ్రేకప్ అయ్యిందని ఎలా ప్రచారం చేస్తారు? అంటూ నిలదీసింది కూడా.
అన్నట్టు ఈ రెండేళ్లుగా ఈ జంట చడీ చప్పుడు హైదరాబాద్ ఇండస్ట్రీలో అస్సలు వినిపించడం లేదు. ఇంతకీ కలిసే ఉన్నారా లేక విడి విడిగా ఉన్నారా? అన్నదానికి సరైన క్లూ లేదు. ప్రస్తుతం ఎవరికి వారు కెరీర్ పాకులాటలో ఉన్నట్టే కనిపిస్తోంది.