Begin typing your search above and press return to search.
దీపికాపదుకొణే జెరాక్స్ కాపీలా షారుక్ డాటర్?
By: Tupaki Desk | 1 March 2022 6:29 AM GMTబాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే పీచర్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ముఖంలో కళంతా ఆ ముక్కులోనే దాగి ఉంది. అందుకే దీపికా పదుకొణే తన ముక్కుని అంతగా ఇష్టపడుతుంది. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఎంతో సంతోషంగా ప్రౌడ్ గా ఫీలవుతూ చెప్పింది దీపిక. తన హైట్ కన్నా...ముఖంలో మిగిలిన అవయవాల కన్నా ముక్కు అంటేనే ఎక్కువ ఇష్టం అంది. ``శరీరంలో ఎవరు ఎక్కడ టచ్ చేసినా పట్టించుకోను గానీ..ముక్కు మీద చేయి వేస్తే మాత్రం కోపం చిర్రెత్తుకొస్తుందని`` రివీల్ చేసింది. మరి అంతటి ముక్కు అందం..దీపిక లాంటి పీచర్స్ ఓ అప్ కమింగ్ హీరోయిన్ లో ఉన్నాయా? అంటే ఉన్నాయనే అంటున్నారు కొందరు నెటి జనులు.
దీపికలో అన్ని కకాపోయినా కొన్ని పీచర్స్ మాత్రం ఆ అప్ కమింగ్ భామకి మాత్రం సింక్ అవుతున్నాయని అంటున్నారు. ఇంతకీ ఎవరా యువ ప్రతిభాశాలి. అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ స్వీట్ డాటర్ సుహానా ఖాన్ సుపరిచితురాలే. ఇన్ స్టా వేదికగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోటోలతో మంటలు రేపుతుంటుంది.
హీరోయిన్ కాకపోయినా షారుక్ డాటర్ గా భారీ ఫాలోయింగ్ ని కలిగి ఉంది. తాజాగా సుహానా ఖాన్ ఓ కొత్త ఫోటోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. అందులో బ్యూటీ తెల్లటి లెహంగా దుస్తుల్లో తళుక్కున మెరిసింది.
ఇక్కడే సుహానా దీపిక పదుకొణే జెరాక్సీ కాపీ అనే తొలి ముద్రనివేసుకుంది. ఆ దుస్తుల్లో బ్యూటీ అచ్చంగా దీపికా పదుకొణేలా కనిపిస్తుందని నెటి జనులు కామెంట్లు చేస్తున్నారు. స్టాండింగ్ లో ఇచ్చిన ఫోజు..సుహానా ఎత్తు..బరువు..క్లీవేజ్ ఎలివేషన్ సరిగ్గా దీపిక ఎలివేషన్స్ కి చాలా దగ్గరగా ఉన్నాయని అంటున్నారు. దీపిక లాగే పెద్ద చెవులు..పెదవులు..చారడేసి కళ్లు సరిపోయా లంటూ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అలా సుహానా ఖాన్ ని దీపికా పదుకొణేకి జెరాక్స్ కాపీలా మార్చేసారు.
ఇక సుహానాఖాన్ బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్దమైనట్లు హింట్ ఇచ్చేసారు. ఇనిస్టెంట్ బాలీవుడ్ ఇన్ స్టా ఖాతా ద్వారా ఈ విషయం లీక్ అయింది. సుహానా ఎంట్రీపై మీరెమనుకుంటున్నారు? అంటూ నెటి జనులకు ఓ ప్రశ్న వదిలారు. మరి సుహానా ఎంట్రీ ఎప్పుడు అన్నది షారుక్ డిసైడ్ చేయాలి. ఇప్పటికే షారుక్ ఫ్యామిలీ సుహానా ఎంట్రీ విషయంలో పక్కా ప్లాన్ తో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్స్ పైనే సుహానాని లాంచ్ చేయాలని షారుక్ భావిస్తున్నారు.