Begin typing your search above and press return to search.

బికినీలో లావణ్యం

By:  Tupaki Desk   |   1 Jan 2018 8:09 AM GMT
బికినీలో లావణ్యం
X
టైం కొంచెం కలిసి రాక లావణ్య త్రిపాటికి 2017 అంతగా కలిసిరాలేదు. ఒక్క బ్లాక్ బస్టర్ కాదు కదా కనీసం చెప్పుకోదగ్గ హిట్ మూవీ కూడా తన ఎకౌంటులో లేదు. ఉన్నది ఒకటే జిందగీ ఓ మాదిరిగా ఆడినా తనకంటే ఎక్కువ పేరు అనుపమ పరమేశ్వరన్ తీసుకుంది. అందుకే ఈ ఇయర్ కొంచెం గ్లామర్ డోస్ పెంచైనా సరే అవకాశాలకు గేలం వేయాలని డిసైడ్ అయ్యింది. ప్రస్తుతం హాలిడే ట్రిప్ ని జాలీగా ఎంజాయ్ చేస్తున్న లావణ్య త్రిపాటి బికినీతో ఇచ్చిన ఒక స్టిల్ ని ఫాన్స్ తో షేర్ చేసుకుంది. లావణ్య త్రిపాటి బికినీ స్టిల్ అంటే మనవాళ్ళు ఊరికే ఉంటారా. ఎగబడి చూసారు. కాని చిన్న నిరాశ. ఎందుకంటే ఆ ఫోటో వెనుక నుంచి తీసింది. బీచ్ ఒడ్డున ఒక హోటల్ లో కూర్చుని సూర్యున్ని చూస్తూ చేతులు తలపై పెట్టుకుని ఏదో ఆసనం చేస్తున్నట్టు లావణ్య ఇచ్చిన అందాల విందు ఏదైతే ఉందో అది వర్ణించడానికి మాటలు చాలవు.

దీని మీద ఫాన్స్ మిక్స్డ్ రెస్పాన్స్ ఇచ్చారు. ఇలా వెనుక నుంచి కాకుండా ముందు నుంచి ఇచ్చుంటే బాగుండేది అని కొందరు, వెనుక నుంచి అయినా బ్యాక్ లెస్ గా తన సొంపైన ఓంపులను చూస్తుంటే మతి పోతోందని కొందరు ఇలా రకరకాలుగా కామెంట్స్ పెట్టేసారు. ఈ మధ్య తను తమిళ్ లో నటించిన మాయవన్ అనే సినిమా తెలుగులో ప్రాజెక్ట్ జెడ్ పేరుతో డబ్ చేసి విడుదల చేసారు కాని నిర్మాత ప్లానింగ్ లోపం వల్ల అది అటు ఇటు కాకుండా పోయింది. దీంతో కొంత డిస్టర్బ్ అయిన లావణ్య తమిళ్ లో ఒక క్రేజీ ప్రాజెక్ట్, తెలుగులో ఓ రెండు సినిమాలు సైన్ చేయడానికి రెడీ గా ఉన్నాయట. ఎలాగూ అందాల విందుకు ఓకే చెప్పింది కాబట్టి ముందు ముందు తెరపై కూడా వాటిని ఎంజాయ్ చేయోచ్చన్నమాట.