Begin typing your search above and press return to search.
ఫొటోటాక్ : కెమెరాతో కెమెరాకు బ్యూటీ హాట్ ఫోజ్
By: Tupaki Desk | 29 Sept 2021 4:00 PM ISTఅందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి పదేళ్లుగా రంగుల ప్రపంచంలో కొనసాగుతూనే ఉంది. 2012 లో అందాల రాక్షసి సినిమాలో హీరోయిన్ గా నటించిన లావణ్య త్రిపాఠి మొదటి సినిమాతోనే ఈమెలో ఏదో ప్రత్యేకత ఉంది అనేలా నటించింది. ఆ సినిమాలో అమాయకపు ఫేస్ తో ఆమె కనిపించిన తీరు.. మరియు ఆమె క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ అన్ని కూడా ఆ సినిమాను సక్సెస్ చేశాయి. మొదటి సినిమా సక్సెస్ తో లావణ్య త్రిపాఠి ఆ తర్వాత వరుసగా ఆఫర్లు దక్కించుకుంది. అయితే ఈ అమ్మడు స్టార్ హీరోల దృష్టిలో మాత్రం పడలేక పోయింది. ఈ పదేళ్లు కూడా ఈమె టైర్ టూ హీరోలతో మాత్రమే నటించే అవకాశాలు దక్కించుకుంది. ఇన్నాళ్ల పాటు చిన్న హీరోలతో నటిస్తూ కూడా ఇండస్ట్రీలో కొనసాగడం అంటే చాలా పెద్ద విషయం. ఈ అమ్మడు ఇండస్ట్రీలో మరికొంత కాలం పాటు కొనసాగడం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ అమ్మడి అందంతో ఎప్పటికిప్పుడు ఫిదా చేస్తూనే ఉంటుంది.
సినిమాలతోనే కాకుండా ఈ అమ్మడు రెగ్యులర్ గా హాట్ ఫొటో షూట్ తో ఈ అమ్మడు సోషల్ మీడియాలో సందడి చేస్తూనే ఉంటుంది. తాజాగా మరోసారి తన హాట్ ఫొటోను షేర్ చేసింది. థైస్ ను ఎక్స్ పోజ్ చేస్తూ కెమెరాకు ఈ అమ్మడు చేతిలో కెమెరాను పట్టుకుని ఫోజులు ఇచ్చింది. ఈ ఫొటోలో ఆమె స్కిన్ టోన్ మరియు స్టైలిష్ స్టాండింగ్ స్టిల్ వావ్ అనిపించేలా ఉంది. ఈ అమ్మడికి ఎందుకు స్టార్ హీరోల నుండి ఆఫర్లు రాలేదు అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికి అయినా నిన్న స్టార్ హీరోలు చూడాలని కోరుకుంటున్నాము. ఖచ్చితంగా మీరు స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ మెటీరియల్. మీకు ఎందుకు ఆ ఆఫర్ లు రావడం లేదో అర్థం కాలేదు అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
చేతిలో కెమెరాతో కెమెరాకు ఫోజ్ ఇవ్వడంలో స్టైలిష్ గా కనిపించిన లావణ్య త్రిపాఠి ఫొటో ట్రెండ్ అవుతోంది. నెట్టింట ఈ అమ్మడి ఫొటో ను పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. ఇక ఈ అమ్మడి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం తెలుగు తో పాటు తమిళంలో కూడా ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఏడాదిలో ఏ1 ఎక్స్ ప్రెస్ మరియు చావు కబురు చల్లగా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాల్లో ఆమె పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతానికి ఈమె రెండు మూడు సినిమాల్లో నటించేందుకు గాను చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఆ సినిమాల అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. వెబ్ సిరీస్ ల్లో కూడా ఈమెకు ఆఫర్లు వస్తున్నాయి. కాని ఇప్పటి వరకు అధికారికంగా వాటికి ఈమె ఓకే చెప్పలేదు.