Begin typing your search above and press return to search.
మరో రమ్యకృష్ణ దొరికినట్లేనా!!
By: Tupaki Desk | 27 April 2017 8:04 AM GMTఅందాల రాక్షసి తో ఒక తెలుగు అమ్మాయిలా నటించిన లావణ్య త్రిపాఠి తరువాత వచ్చిన ‘భలే..భలే.. మగాడివోయ్ మూవీతో మరింత సక్సెస్ ని టేస్ట్ చేసింది. ఇంకా తెలుగులో టాప్ హీరోయిన్ కావడం పక్క అనుకొన్నారు అంతా. అప్పుడే వచ్చిన సోగ్గాడే చిన్నినాయనతో.. రేంజ్ ఇంకాస్త పెరిగింది.
ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో ప్లస్ టు చదువుతున్నప్పుడు ‘మిస్ ఉత్తరాఖండ్’ పోటీల ప్రకటన చూసి వెళ్ళిను నేను.. ‘మిస్ ఉత్తరాఖండ్’ (2006) కిరీటం కూడా గెలుచుకొన్నాను. అప్పుడు నాకు మా ఇంట్లో వాళ్ళకి ఒక నమ్మకం వచ్చింది.. నాలో క్రియేటివ్ ఫీల్డ్ కి వెళ్లడానికి సరిపడా స్కిల్స్ ఉన్నాయ్ అని.. దాని తో ముంబై వెళ్ళి డిగ్రీ చేస్తూనే మరోవైపు మోడల్ గా ప్రయత్నాలు మొదలెట్టాను. నేను ఏ విషయంలోనైనా ఆచితూచి అడుగులేస్తా. అందుకే పది అవకాశాలు వస్తే వాటిలో ఏ రెండో మూడో అంగీకరించేదాన్ని. ఫెయిర్ అండ్ లవ్లీ - మారుతీ ఆల్టో - పోలో - కొటక్ మహీంద్రా వంటి చాలా ప్రకటనల్లో నటించా అంటూ గొప్పగా చెప్పుకుంటోంది లావణ్య.
ఇప్పుడు లావణ్య ‘రాధ’ సినిమా ఒకటి విడుదలకి రెడీ గా ఉంది. ఈ సినిమా లో శర్వానంద్ తో కలిసి నటిస్తుంది. ఇంకా తమిళ్ మూవీ మాయావన్ లో కూడా నటిస్తోంది. నాగచైతన్య రారండోయ్ వేడుక చూద్దాంలో కూడా కనిపిస్తోంది. కావల్సినంత గ్లామర్ కూడా ఆరబోస్తోంది. ఒక రెండు దశాబ్దాల వెనకకు వెళ్ళితే తెలుగులో అలా అందం అభినయం రెండు ఉన్న వాళ్లలో రమ్యకృష్ణ ముందుంటారు. మరీ ఆ స్లాట్ ని ఇమే భర్తీ చేస్తుంది ఏమో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/