Begin typing your search above and press return to search.
రాక్షసి కు అక్కడ స్వర్గంలా..
By: Tupaki Desk | 14 April 2016 7:30 PM GMTఇప్పటికే మీరు చాలా వాట్సాప్ ఫోటోలూ గట్రా చూసుంటారు. చెన్నయ్ వెళ్లొచ్చిన విరాట్ కొహ్లీ అంటూ అతడి ముఖాన్ని చాలా డార్క్ రంగులోకి మార్చేసి.. అవన్నీ షేర్ చేస్తున్నారు ఆకతాయిలూ. అయితే అదంతా నిజమోకాదో తెలియాలంటే.. మనం ఓసారి అందాల రాక్షసి లావణ్య త్రిపాఠికి హాయ్ చెప్పి రావల్సిందే.
అమ్మడు ప్రస్తుతం తన తొలి తమిళ సినిమా షూటింగ్ నిమిత్తం తమిళనాడులో ఉంది. అక్కడే సందీప్ కిషన్ తో షూటింగ్. అయితే ఇప్పుడు బ్రేకిచ్చారు. మరి ఈ వేసవి సెలవలను ఎంజాయ్ చేయడానికి ఈమె మహాబలిపురం వెళ్లింది. అప్పట్లో పాత తెలుగు సినిమాల్లో ఈ మహాబలిపురాన్ని తెగ చూపించేవారు కాని.. ఈ మధ్య కాలంలో మనోళ్ళు అక్కడ షూటింగే చేయలేదు. అయితే మహాబలిపురంలో ఓ బీచ్ రీసార్టులో కూర్చుని.. ఇది స్వర్గం బాబోయ్ అంటూ చెప్పుకొచ్చింది రాక్షసి.
మరి తమిళనాడులో ఎంజాయ్ చేయాలనుకునే హాలిడే లవర్లు.. వాట్సాప్ మెసేజ్ లు చూసి భయపడకుండా.. హ్యాపీగా మహాబలిపురం వెళ్ళిరండి. ఏమో మధ్య దారిలో మీకు లవాణ్య త్రిపాఠి కనిపించవచ్చు.. కనిపించి ఒక సెల్ఫీ దిగే ఛాన్సు కూడా ఇవ్వొచ్చు.