Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: స్టైలిష్ ఎంకటలచ్చిమి

By:  Tupaki Desk   |   30 Sep 2019 10:42 PM GMT
ఫోటో స్టోరీ: స్టైలిష్ ఎంకటలచ్చిమి
X
సౌత్ లో ఉన్న హాటు బ్యూటీలలో రాయ్ లక్ష్మి ఒకరు. కన్నడ తమిళ భాషల్లో ఎక్కువగా లీడ్ రోల్స్ లో నటించిన రాయ్ లక్ష్మి తెలుగులో మాత్రం ఎక్కువగా ఐటెం సాంగ్స్ తో పాపులర్ అయింది. ఇక్కడ కూడా 'వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి' లాంటి సినిమాల్లో లీడ్ రోల్స్ లో నటించింది కానీ పెద్దగా విజయం దక్కలేదు. అయితే తెలుగు ప్రేక్షకుల్లో మాత్రం 'రత్తాలు' గా మంచి గుర్తింపే ఉంది. రత్తాలు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్.

ప్రస్తుతం ఈ భామ ఎక్కడో ఒక బీచ్ లొకేషన్ లో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది. అందుకే ఒక బికినీ ధరించి బీచ్ ఇసుకలో మోకాలిపై కూర్చుని సూపర్ పోజిచ్చింది. మరి బికినీ కనిపించడం లేదంటారా? వైట్ టాప్ లోపల ఉండేది బికినీనే. అయితే టాప్ వేసుకోవడంతో నెటిజన్లకు బికినీ భాగ్యం ఫుల్లుగా దక్కలేదు. ఒకవైపు స్టైలిష్ గా ఉన్న గాగుల్స్ ధరించి.. మొహంపై జుట్టు పడుతూ ఉంటే.. మరో వైపు తన కాళ్ళ అందాలను ప్రదర్శిస్తూ పోజిచ్చింది. అందాల విందు మరీ ఘాటుగా అయితే లేదు కానీ ఫోటో మాత్రం అందంగానే ఉంది.

ఈ ఫోటోకు నెటిజన్ల నుండి సూపర్ కామెంట్లు వచ్చాయి. "హాటు వోల్కనో".. "రన్నింగ్ రేస్ కోసమా".. "బ్యూటీకి అర్థమే నువ్వు".. "బ్యూటిఫుల్ లేడీ ఆన్ ది బీచ్" అంటూ పొగడ్తలు కురిపించారు. ఇక రాయ్ లక్ష్మి సినిమాల విషయానికి వస్తే తమిళంలో 'సిండ్రెల్లా' అనే చిత్రంలోనూ.. కన్నడలో 'ఝాన్సి' అని మూవీలోనూ నటిస్తోంది.