Begin typing your search above and press return to search.
ఫోటో స్టొరీ: రెడ్ హాట్ లక్ష్మి బాంబ్
By: Tupaki Desk | 21 Jun 2019 4:39 AM GMTహీరోయిన్ గా నటిస్తూనే.. ప్రత్యేక గీతాల్లో నర్తించి ప్రేక్షకులను కట్టిపడేయడంలో రాయ్ లక్ష్మి స్పెషలిస్ట్. సౌత్ లో అన్ని భాషల్లోనూ నటించిన ఈ హాటు భామ హిందీలో 'జూలీ 2' అనే సినిమాలో నటించింది. పొరపాటున ఆ సినిమా హిట్ అయి ఉంటే బాలీవుడ్ ఒక ఊపు ఊపేది. 'జూలీ 2' వర్క్ అవుట్ కాకపోవడంతో మళ్ళీ తనకలవాటైన సౌత్ కే వచ్చి సినిమాలు చేస్తోంది. ఈ భామ సోషల్ మీడియాలో చిన్నపాటి తుఫానులను సృష్టించడంలో దిట్ట.
తన హాట్ అండ్ బోల్డ్ ట్రెండ్ ను కంటిన్యూ చేస్తూ తాజాగా ఒక బికినీ ధరించి ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటోలలో ఒకదాన్ని తన ఇన్స్టా ఖాతా ద్వారా నెటిజనులతో పంచుకుంది. అయితే జస్ట్ ఫోటో పోస్ట్ చేసి ఊరుకునే రకం కూడా కాదు.. కాస్త ఫిలాసఫీ టచ్ కూడా ఇస్తుంది. అందంగా లేని వాళ్ళు అందమైన ఫిలాసఫీ చెప్తే నచ్చదు కానీ అందగత్తె చెప్పే ఫిలాసఫీ ఎందుకో గానీ అందరికీ భలే నచ్చుతుంది. "మిమ్మల్ని ఎవరైతే ఎంచుకుంటారో వారిని ఎంచుకోండి".. ఇది అమ్మడి క్యాప్షన్. అర్థం అయిందిగా.. మనల్ని పట్టించుకోని వారి వెంటపడి టైమ్ వేస్ట్ చేసుకోకుండా మనల్ని అభిమానించేవారిని.. ప్రేమించేవారిని గుర్తించండి అని డీప్ ఫిలాసఫీ చెప్పింది.
ఇక ఫోటో విషయానికి వస్తే స్విమ్మింగ్ పూల్ దగ్గర నీటిలో నిలబడి ఈతకొలనుకు ఒడ్డులా ఉండే ఫ్లోరింగ్ పై ఒక చేతిని ఆన్చి మరీ కెమెరాకు పోజిచ్చింది. మరో చేతిని తన అందమైన మొహానికి దగ్గరగా పెట్టుకుంది. అందాల విందు చేస్తూనే.. నాకేమీ తెలియదన్నట్టుగా ఒక నంగనాచి ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. ఆ తీరైన ఒంపుసొంపులు చూస్తే భూగోళంలోని జనాలే కాక ఇతర గ్రహాల్లోని గ్రహాంతరవాసులు కూడా స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వచ్చి లైన్లో నిలబడేలా ఉన్నారు. అంతటితో ఆగకుండా వాళ్ళ గ్రహానికి సంబంధించిన H1B నో.. గ్రీన్ కార్డో ఇచ్చి తమతో తీసుకెళ్ళిపోయేలా ఉన్నారు.
వారి సంగతేమో కానీ ఈ ఫోటో హాట్నెస్ కు మన నెటిజన్లకు పిచ్చెక్కింది. "నేను నిన్ను ఎంచుకున్నాను".. "రెడ్ కలర్ మైక్రో వేవ్ ఒవెన్" "సూపర్ హాట్.. నీ హీటుకు సూర్యుడే సన్ గ్లాసెస్ పెట్టుకోవాలి".. "రెడ్ హాట్ లక్ష్మి బాంబ్".. అంటూ కామెంట్లు పెట్టారు. ఒకరు మాత్రం "నువ్వు నటించే సినిమాలు తుస్సంటున్నాయి. నీ హాటు వ్యవహారానికి వెబ్ సీరీస్ కరెక్ట్" అని సలహా ఇచ్చాడు. ఇక రాయ్ లక్ష్మి సినిమాల విషయానికి వస్తే తమిళంలో 'సిండ్రెల్లా' అనే చిత్రంలోనూ.. కన్నడలో 'ఝాన్సి' అని మూవీలోనూ నటిస్తోంది.