Begin typing your search above and press return to search.
క్యాజువల్ సెక్సిజమ్ ని ఫేస్ చేసిన లైగర్ బ్యూటీ!
By: Tupaki Desk | 3 Jun 2022 5:30 AM GMTవారాలు నెలల కొద్దీ షూటింగులతో బిజీగా ఉంటే ఆ అలసట అంతా ఇంతా కాదు. అయితే అలసట నుంచి బయటపడాలంటే ఏదైనా సుదూర తీరానికి వెళ్లి నచ్చినట్టు బీచ్ పార్టీలను ఆస్వాధించాలి. ఇలాంటి పార్టీ క్రౌడ్ లో లైగర్ బ్యూటీ అనన్య పాండే ఎప్పుడూ ముందుంటుంది. టిక్కెట్లు బుక్ చేసుకోవడం.. పనిలో మా బ్యాగ్ లను సర్ధుకోవడం..విహారయాత్రలకు చెక్కేయడం అనన్యకు అలవాటు వ్యాపకం. ఇక ఇలాంటి ప్రయాణాలకు దుస్తుల ఎంపిక కూడా చాలా ముఖ్యం.
తాజాగా విహారయాత్రకు వెళుతున్న అనన్య ధరించిన స్పెషల్ జాకెట్ పై విమానాశ్రయంలో ప్రజల కళ్లు పడ్డాయి. ఈ లుక్ లో అనన్య పాండే చాలా కూల్ చిక్ లుక్ లో కనిపించింది. లైగర్ స్టార్ జెట్ యాస్ ద్వీపంలో విహారయాత్రల కోసం అలాగే పనిలో పనిగా అవార్డ్ నైట్ కోసం బయలుదేరినప్పటి ఫోటో ఇది. గత రాత్రి ముంబై విమానాశ్రయంలో ఈ డిజైనర్ లుక్ లో కనిపించిన అనన్య ఎప్పటిలాగే తన స్టైలింగ్ విషయంలో చాలా సౌకర్యంగా కనిపించింది.
హౌస్ ఆఫ్ సన్నీ కి చెందిన వర్సిటీ -స్టైల్ బాంబర్ జాకెట్ ఐవరీ అండ్ గ్రీన్ రంగుల కలయికగా ఉన్నది అనన్య ఎంపిక చేసుకుంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం మనకు కొన్ని రోజులు ఉందనగానే అనన్య ఇలా ఈ స్పెషల్ గ్రీనరీ జాకెట్ తో సందేశాన్ని అందించింది. వైట్ క్రాప్ టాప్ - బ్లూ హై-వెయిస్ట్ బ్లూ డెనిమ్ షార్ట్ లో స్పెషల్ గా కనిపించింది.
పాండే అదీ సంగతి
అనన్య పాండే ఓ చాటింగ్ సెషన్ లో తాను 'సాధారణ సెక్సిజం' ఎదుర్కొంటున్నట్లు వెల్లడించింది. నటిగా తన కెరీర్ ప్రారంభ రోజులలో 'సాధారణ లింగవివక్ష'ను ఎదుర్కొన్నట్లు వెల్లడించింది. ఈ బ్యూటీ టైగర్ ష్రాఫ్ - తారా సుతారియా తారాగణంగా కరణ్ జోహార్ తెరకెక్కించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2తో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఒక్కో మెట్టు ఎక్కుతూ చిత్ర పరిశ్రమలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది పాండే. షోబిజ్ ప్రపంచంలో ఇప్పటికే పెద్ద ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఇటీవలి ఓ చాటింగ్ సెషన్ లో అనన్య తన కెరీర్ ప్రారంభ రోజులలో 'సాధారణం లింగ వివక్ష'ను ఎదుర్కొన్నట్లు వెల్లడించింది.
నేను నటిగా ప్రారంభమైన రోజుల్లో ప్రజలు ''మీరు దీన్ని సరిదిద్దండి''.. అందాలను పెంపొందించుకోండి అని లేదా మీ ముఖంలో ఏదైనా మార్చుకోండి వంటి మాటలు చెప్పడం ప్రారంభించారు. ఇలాంటి వాటిని ప్రజలు చాలా సాధారణంగా చెప్పేస్తారు. మీరు కొన్నిసార్లు దానిని సీరియస్ గా తీసుకోవాల్సిన పని లేదు. ప్రజలు ఇలా అడిగారు. ''కొంచెం ఎక్కువ నింపండి. కాస్త బరువు పెంచుకో'' అని అనన్య చెప్పింది. దాని గురించి కొంత బాధగా అనిపించి. ''ప్రజలు పట్టించుకునేది ఇదేనా? నేను తగ్గించుకున్నది అందుకేనా? నా నడుము పరిమాణం లేదా ఛాతీ పరిమాణం.. తప్ప నాలో ఇంకేదీ ప్రధానం కాదా?'' అని వాపోయింది. ఎవరైనా చేయగలిగే చెత్త పని వారి శరీరాన్ని అంచనా వేయడం అని కలత చెందింది.
తనకు ఇండస్ట్రీలో పని ఇస్తానని ఎవరూ హామీ ఇవ్వలేదని .. నా అవకాశాల గురించి మాట్లాడలేదని అనన్య చెప్పింది. తాను ఎప్పుడూ నటిగా ఉండాలని కోరుకుంటున్నానని అయితే దానిని ఎలా సాధించుకోవాలో తనకు తెలియదని చెప్పింది. ఇది చాలా సులభం అని నేను ఎప్పుడూ అనుకోలేదు అని పాండే అన్నారు. విజయ్ దేవరకొండ- పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో లైగర్ లాంటి భారీ పాన్ ఇండియా చిత్రంలో అనన్య నటిస్తున్న సంగతి తెలిసిందే.