Begin typing your search above and press return to search.
లైగర్ సెన్సార్.. F-వర్డ్ ఫ్రీక్వెన్సీ తగ్గించారు!
By: Tupaki Desk | 18 Aug 2022 4:07 AM GMTవిజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన 'లైగర్' ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగు-తమిళం-హిందీ-మలయాళం-కన్నడలో అత్యంత భారీగా విడుదలవుతోంది. ఇటీవలి కాలంలో హిందీ బెల్ట్ లో ఎక్కువగా ముచ్చటించుకుంటున్న చిత్రం లైగర్. ఇక పూరీ మార్క్ మాసిజం గురించి నిర్మాతల్లో ఒకరైన కరణ్ జోహార్ ఇప్పటికే బిగ్ కాంప్లిమెంట్ ఇచ్చాడు.
పూరి జగన్నాథ్ అంటేనే మాస్.. అతడి పంచ్ డైలాగులకు ఒక రేంజ్ ఉంటుంది. అయితే ఎమోషన్ లో అన్ కంట్రోల్డ్ వర్డింగ్ కొంతవరకూ ఇబ్బంది. మాస్ వాటిని ఎంతగా ఆస్వాధించినా ఫ్యామిలీ ఆడియెన్ మాత్రం దానికి ఇబ్బంది పడతారు. అందుకే ఈ సినిమాలో కొన్ని అదుపుతప్పిన ఎమోషనల్ పదజాలానికి సెన్సార్ బృందం చెక్ పెట్టిందని సమాచారం.
పూరి అంటేనే ద్వంద్వార్థాలు కొన్ని ఊహించని ఎమోషన్లు ఉంటాయి. ఎమోషన్ తో పాటు పంచ్ లు కురుస్తాయి. లైగర్ లో అలాంటివి ఎక్కువే.. సెన్సార్ బోర్డ్ చాలా వరకూ ఈ తీవ్రతను తగ్గించిందని తెలిసింది. ఈ చిత్రానికి U/A రేటింగ్ ఇచ్చారు. ఈ సినిమా నిడివి 140.20 నిమిషాలు. పూర్తి టైటిల్ 'లైగర్- సాలా క్రాస్ బ్రీడ్'గా మార్చారు. సెన్సార్ బోర్డ్ మిడిల్ ఫింగర్ హావభావాన్ని బ్లర్ చేసి.. వల్గర్ హ్యాండ్ సైగను కూడా తొలగించిందని సమాచారం. లైగర్ తిట్లు చీవాట్లను ఎడిట్ చేశారు.
ఇక హిందీ కోట్ కూడా దీనికి అదనం.. ''నా పర్యవసానాలతో ప్రజలకు సమస్య ఉంటే ఆ సమస్య వారిది.. నాది కాదు!'' అన్న బ్రిటీష్ రచయిత డేవిడ్ మిచెల్ కోట్ ని జోడించారు.
అలాగే ఈ మూవీలో కొన్ని లెంగ్తీ డైలాగులకు కొన్ని వర్డ్స్ ని జోడించారు. F-వర్డ్ ఫ్రీక్వెన్సీ కనీసం 50 శాతం తగ్గించారని సమాచారం. F*king .. మదర్ Fker అనే పదాలన్నిటినీ మ్యూట్ చేశారు. కుటియా..కే లవ్* అనే పదాలను టోన్ తగ్గించారు. ఈ మార్పుల తర్వాత ప్రేక్షకులకు ఎలా కనెక్ట్ అవుతుందో చూడాలి.
బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ తో కలిసి పూరీ కనెక్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. పూరి జగన్నాథ్ - ఛార్మి కౌర్- కరణ్ జోహార్ - అపూర్వ మెహతా సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మించారు. 2022 ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో మూవీ విడుదల కానుంది. రమ్యకృష్ణ- మైక్ టైసన్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.